త్రినాధరావు నక్కిన

తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.

త్రినాధరావు నక్కిన తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత.[2] సినిమా చూపిస్త మావ (2015), నేను లోకల్ (2017) వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు.[3]

త్రినాధరావు నక్కిన
జననం
వృత్తిసినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత
క్రియాశీల సంవత్సరాలు2012 - ప్రస్తుతం
తల్లిదండ్రులునక్కిన సూర్యారావు[1]

జీవిత విషయాలు

మార్చు

త్రినాధరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో పుట్టి పెరిగాడు.

సినిమారంగం

మార్చు

చిన్ననాటి నుండి కథను ఆసక్తిగా చెప్పగలిగే నైపుణ్యమున్న త్రినాధరావు, ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్ళాడు. సినిమా దర్శకుడిగా మారడానికి ముందు ఈటీవీ కోసం కొన్ని సీరియల్స్ చేశాడు. త్రినాధరావు, 2012లో మేం వయసుకు వచ్చాం సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇందులో తనీష్, నీతి టేలర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ తరువాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించడంతోపాటు, మరికొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాడు.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా రచయిత దర్శకుడు ఇతర వివరాలు
2012 మేం వయసుకు వచ్చాం[4]    
2013 ప్రియతమా నీవచట కుశలమా[5]    
2013 నువ్వలా నేనిలా[6]    
2015 సినిమా చూపిస్త మావ[7]    
2017 నేను లోకల్[8]     స్క్రీన్ ప్లే
2017 రంగీలా రాయ్బా     మరాఠీ చిత్రం
2018 హలో గురు ప్రేమకోసమే[9]     స్క్రీన్ ప్లే
2018 ఆయుష్మాన్ భవ    
2019 ఇద్దరి లోకం ఒకటే[10]     నటుడు

మూలాలు

మార్చు
  1. EENADU (30 April 2024). "తెలుగు సినీ దర్శకుడు త్రినాథరావు ఇంట విషాదం". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
  2. Andhrajyothy (5 February 2024). "నిర్మాత అయిన మరో దర్శకుడు". Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.
  3. "Trinadha Rao Nakkina, Telugu Film Director". filmibeat.com.
  4. "Mem Vayasuku Vacham Telugu Movie Preview". IndiaGlitz. Retrieved 23 April 2021.
  5. The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. Archived from the original on 16 September 2015. Retrieved 23 April 2021.
  6. "Varun Sandesh - Purna to star in Nuvvalaa Nenila". idlebrain.com. Retrieved 23 April 2021.
  7. Team, andhrawishesh. "3 reasons to watch Cinema Choopistha Mava movie". andhrawishesh.com. Retrieved 23 April 2021.
  8. సాక్షి, సినిమా (3 February 2017). "'నేనులోకల్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 3 ఫిబ్రవరి 2017. Retrieved 23 April 2021.
  9. "'Hello Guru Prema Kosame': The Ram Pothineni starrer gets a 'U' certificate". The Times of India. 16 October 2018. Retrieved 23 April 2021.
  10. Nyayapati, Neeshita (7 October 2019). "Raj Tarun and Shalini Pandey's 'Eddari Lokam Okate' first-look is here". Times of India. Retrieved 23 April 2021.

బయటి లంకెలు

మార్చు