ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి
ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ఉర్దూ భాషా కవి. ఆయన మహారాష్ట్ర నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా జూన్ 11న ఎన్నికయ్యాడు.[1][2] ప్రతాప్‌గర్హి 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు.[3] 2021 జూన్ [4] నెలలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.
ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి | |||
| |||
ఏఐసిసి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జూన్ 3 | |||
ముందు | నదీమ్ జావేద్ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2022 జూలై 5 | |||
అధ్యక్షుడు | రామ్‌నాథ్ కోవింద్ | ||
ముందు | పి. చిదంబరం | ||
నియోజకవర్గం | మహారాష్ట్ర | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ప్రతాప్‌గఢ్, ఉత్తరప్రదేశ్ | 1987 ఆగస్టు 6||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | కవి & రాజకీయ నాయకుడు | ||
పురస్కారాలు | Yash Bharti Award 2016 |
జననం, విద్య
మార్చుప్రతాప్గర్హి ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో 1987 ఆగస్టు 6న జన్మించాడు.[5] అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి హిందీ సాహిత్యంలో మాస్టర్స్ పూర్తి చేశాడు.[5] హిందీలో కవిత్వం రాశాడు, కవి సమ్మేళనాలులో పాల్గొన్నాడు. 2008లో ముషాయిరాస్‌లో పాల్గొన్నాడు. నజ్మ్ మదరసా ప్రజాదరణ పొందింది.[5]
రాజకీయ జీవితం
మార్చుభారత ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించిన ప్రతాప్‌గర్హి, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో మొరాదాబాద్ నుండి పోటీచేసి, సమాజ్ వాదీ పార్టీకి చెందిన హసన్ చేతిలో 590,218 ఓట్లు తేడాతో ఓడిపోయాడు.[6][7] ప్రతాప్‌ఘర్హి 2021 జూన్ 3న ఏఐసిసి మైనారిటీ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[4] 2022 జూన్ నెలలో, భారత జాతీయ కాంగ్రెస్ నామినేషన్‌పై మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[8]
అవార్డులు
మార్చు- యశ్ భారతి అవార్డు 2016 - ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ అత్యున్నత పురస్కారం.[9][10]
మూలాలు
మార్చు- ↑ V6 Velugu (12 June 2022). "శివసేన సర్కారుకు షాకిచ్చిన బీజేపీ". Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ TV9 Telugu (11 June 2022). "రాజ్యసభ ఎన్నికల ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే." Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "2019 general election results". elections.in. 23 May 2019. Archived from the original on 24 జనవరి 2021. Retrieved 10 January 2021.
- ↑ 4.0 4.1 "Urdu poet Imran Pratapgarhi appointed Congress minority department chairman". National Herald. 3 June 2021. Retrieved 3 June 2021.
- ↑ 5.0 5.1 5.2 Manazir, Wasi (25 April 2018). "Meet Imran Pratapgarhi, the rockstar poet who draws tens of thousands of fans at Urdu mushairas". Scroll.in. Retrieved 25 December 2019.
- ↑ "राज ने खड़े किए हाथ, मुरादाबाद से चुनाव लड़ेंगे शायर इमरान". Amar Ujala (in హిందీ). 23 March 2019. Retrieved 9 January 2021.
- ↑ "Urdu poet Imran Pratapgarhi: Congress candidate to contest from Moradabad in Lok Sabha Election 2019". Newsd.in (in ఇంగ్లీష్). 23 March 2019. Retrieved 9 January 2021.
- ↑ [1]
- ↑ "UP Government confers Yash Bharti award to 46 people, list includes nine Muslims". twocircles.net. 22 March 2016. Retrieved 10 January 2021.
- ↑ "CM presented Yash Bharati awards". The Pioneer (in ఇంగ్లీష్). 22 March 2016. Retrieved 9 January 2021.