ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు

(ఈ చరిత్ర ఇంకా ఎన్నాళ్లు నుండి దారిమార్పు చెందింది)

ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు 1984లో విడుదలైన తెలుగు సినిమా. గుప్తా క్రియేషన్స్ పతాకంపై కె.వి.నారాయణ గుప్తా నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. సుమన్, విజయశాంతి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కృష్ణ - చక్ర సంగీతాన్నందించాడు.[1]

ఈ చరిత్ర ఇంకా ఎన్నాళ్లు
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం సుమన్,
విజయశాంతి
నిర్మాణ సంస్థ గుప్తా క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

1.అరచేతిలో వైకుంఠం అరగంటలో కైలాసం , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ

2.ఉంటే నోటు నడిచోస్తుందిర సీటు ఆ నోటే , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం

3.ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు , రచన: ఆచార్య ఆత్రేయ , గానం.శిష్ట్లా జానకి

4 పడ్డాడే పడుచోడు ఓయమ్మా నా వళ్ళోచిక్కడే , రచన : వేటూరి , గానం.మాధవపెద్ది రమేష్ , ఎస్.జానకి

5.విదియ నాడు విరహాగ్ని ఓపలేను, రచన: వేటూరి, గానం.శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి.

మూలాలు

మార్చు
  1. "Ee Charitra Inkennallu (1984)". Indiancine.ma. Retrieved 2020-08-18.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బాహ్య లంకెలు

మార్చు