ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు
ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు 1984లో విడుదలైన తెలుగు సినిమా. గుప్తా క్రియేషన్స్ పతాకంపై కె.వి.నారాయణ గుప్తా నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. సుమన్, విజయశాంతి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కృష్ణ - చక్ర సంగీతాన్నందించాడు.[1]
ఈ చరిత్ర ఇంకా ఎన్నాళ్లు (1984 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రాజాచంద్ర |
తారాగణం | సుమన్, విజయశాంతి |
నిర్మాణ సంస్థ | గుప్తా క్రియేషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సుమన్
- విజయశాంతి
- నూతన ప్రసాద్
- గొల్లపూడి మారుతీరావు
- ఈశ్వరరావు
- చిట్టిబాబు
- రాజ్యూలక్ష్మి
- పూర్ణిమ
- అన్నపూర్ణ
- సూర్యకాంతం
- బేబీ లక్ష్మి
- చందన
- కె.వి.లక్ష్మి
- శ్యామల
- సాక్షి రంగారావు
- పొట్టి ప్రసాద్
- హరిబాబు
- మోదుకూరి సత్యం
- వీరభద్రరావు
- కిరణ్ కూమార్
- వీరయ్య
- తాతాజీ
- చంద్రమోహన్
- ఉదయ కుమార్
- జయమాలిని
సాంకేతిక వర్గం
మార్చు- స్టుడియో: గుప్తా క్రియేషన్స్
- విడుదల తేదీ: 1984 నవంబరు 1
- సమర్పణ: కె.సత్యం
- కథ: విస్సు
- మాటలు: కాశీ విశ్వనాథ్
- పాటలు: ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి
- గాయనీ గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమేష్, పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ
- నిర్వహణ;కె.తతాజీ
- స్టిల్స్: జి.నారాయణ రావు
- నృత్యాలు: ప్రకాష్, సురేఖ
- పోరాటాలు: సాహుల్
- ఛాయాగ్రహణం: చెంగయ్య
- కూర్పు: కె.సత్యం
- సంగీతం: కృష్ణ - చక్ర
- నిర్మాత: కండె వెంకట నారాయణ గుప్తా
- చిత్రానువాదం, దర్శకత్వం: రాజాచంద్ర
పాటల జాబితా
మార్చు1.అరచేతిలో వైకుంఠం అరగంటలో కైలాసం , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ
2.ఉంటే నోటు నడిచోస్తుందిర సీటు ఆ నోటే , రచన: వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
3.ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు , రచన: ఆచార్య ఆత్రేయ , గానం.శిష్ట్లా జానకి
4 పడ్డాడే పడుచోడు ఓయమ్మా నా వళ్ళోచిక్కడే , రచన : వేటూరి , గానం.మాధవపెద్ది రమేష్ , ఎస్.జానకి
5.విదియ నాడు విరహాగ్ని ఓపలేను, రచన: వేటూరి, గానం.శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి.
మూలాలు
మార్చు- ↑ "Ee Charitra Inkennallu (1984)". Indiancine.ma. Retrieved 2020-08-18.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.
బాహ్య లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు
- "EE CHARITRA INKENNALLU | TELUGU FULL MOVIE | SUMAN | VIJAYASHANTI | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-18.