ఉగ్ర నరసింహం

1986 సినిమా

ఉగ్ర నరసింహం 1985లో విడుదలైన తెలుగు సినిమా. తారక ప్రభు పిలింస్ పతాకంపై ఈ సినిమాకు దాసరి నారాయణరావు నిర్మించి, దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయప్రద, కొంగర జగ్గయ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

ఉగ్ర నరసింహం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.కోదండరామిరెడ్డి
తారాగణం కృష్ణంరాజు,
జయప్రద ,
జగ్గయ్య
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ పి.నారాయణరావు
భాష తెలుగు

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • నేనేఉగ్ర , గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • డిషుం , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల
  • వెయ్యి కన్నులు , గానం.కె.జె.జేసుదాస్, పి సుశీల
  • చాన ఉందప్ప , గానం.పి.సుశీల.

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ, సంభాషణలు, చిత్రానువాదం, నిర్మాత, దర్శకత్వం: దాసరి నారాయణరావు
  • సమర్పణ: దాసరి పద్మ
  • పాటలు: సి.నారాయణరెడ్డి, వంగపండు ప్రసాదరావు, దాసరి నారాయణరావు
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, వంగపండు ప్రసాదరావు, రాజ్ సీతారాం
  • నృత్యం: తార
  • పోరాటాలు:జూడో రత్నం
  • ఆపరేటింగ్ ఛాయాగ్రహణం: శేషు
  • కళ: బి.చలం
  • కూర్పు: బి.కృష్ణంరాజు
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
  • విడుదల తేదీ: 1986 సెప్టెంబరు 25

మూలాలు

మార్చు
  1. "Ugra Narasimham (1986)". Indiancine.ma. Retrieved 2020-08-19.

బాహ్య లంకెలు

మార్చు