గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(ఉత్తర గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)


ఉత్తర గుంటూరు శాసనసభ నియోజకవర్గం

గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 17 శాసనసభ వరుస సంఖ్య : 213

నియోజకవర్గంలోని మండలాలుసవరించు


ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 213 గుంటూరు వెస్ట్ జనరల్ మద్దాల గిరి [1] పు టి డి పి 71,864 చంద్రగిరి ఏసురత్నం పు వైఎస్సార్సీపీ 67,575
2014 213 గుంటూరు వెస్ట్ జనరల్ మోదుగుల వేణుగోపాలరెడ్డి పు టి డి పి 78837 లేళ్ల అప్పిరెడ్డి పు YSRC 60924
2009 213 గుంటూరు వెస్ట్ జనరల్ కన్నా లక్ష్మీనారాయణ పు కాంగ్రెస్ పార్టీ 44676 చుక్కపల్లి రమేష్ పు టి డి పి 41375


2004 ఎన్నికలుసవరించు

  1. Sakshi (2019). "Guntur west Constituency Winner List in AP Elections 2019 | Guntur west Constituency MLA Election Results 2019". Archived from the original on 22 జూలై 2021. Retrieved 22 July 2021.