ఉదయచంద్రిక కన్నడ చలనచిత్ర నటి, నిర్మాత. ఈమె కన్నడ చిత్రాలతో పాటు తమిళ, మలయాళ, తెలుగు, హిందీ చిత్రాలలో కూడా నటించింది[1].

ఉదయచంద్రిక
Udayachandrika.jpg
ఉదయచంద్రిక
జననంఉదయచంద్రిక
జాతీయతభారతీయురాలు
వృత్తిసినిమానటి, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1966-1985
పేరుతెచ్చినవినడమంత్రపు సిరి,
మళ్ళీ పెళ్ళి

వృత్తిసవరించు

ఉదయచంద్రిక 1966లో విడుదలైన కఠారి వీర అనే కన్నడ సినిమాతో నటించడం ప్రారంభించింది. ఈ సినిమాలో రాజ్‌కుమార్ సరసన నటించింది. అది మొదలు 1985 వరకు ఈమె పలు చిత్రాలలో వివిధ పాత్రలను ధరించింది. ఈమె రాజ్‌కుమార్, కళ్యాణకుమార్, ఉదయ్ కుమార్, రాజేష్, విష్ణువర్ధన్, శ్రీనాథ్,రజనీకాంత్, ఎం.జి.రామచంద్రన్, ప్రేమ్‌ నజీర్, ఘట్టమనేని కృష్ణ వంటి ఆ కాలపు హీరోలందరితో కలిసి నటించింది. ఈమె చంద్రిక ఫిలిమ్స్ బ్యానర్‌పై రెండు చిత్రాలను కూడా నిర్మించింది.

ఫిల్మోగ్రఫీసవరించు

కన్నడసవరించు

సంవత్సరం సినిమా సహ నటులు దర్శకుడు
1966 కఠారివీర రాజ్‌కుమార్ వై.ఆర్.స్వామి
1967 మనసిద్దరె మార్గ రాజాశంకర్ ఎం.ఆర్.విఠల్
1968 భాగ్యదేవతె రాజ్‌కుమార్ రత్నాకర్-మధు
1968 ధూమకేతు రాజ్‌కుమార్ ఆర్.ఎన్.జయగోపాల్
1968 చిన్నారి పుట్టణ్ణ రమేష్ బి.ఆర్.పంతులు
1969 మల్లమ్మన పవాడ రాజ్‌కుమార్, బి. సరోజా దేవి పుట్టణ్ణ కణగాల్
1969 సువర్ణభూమి రాజేష్, సుదర్శన్ ఎ.ఎం.సమీవుల్లా
1970 భలే కిలాడి శ్రీనాథ్ ఎస్.ఎన్.సింగ్
1970 భూపతి రంగ రాజ్‌కుమార్ గీతాప్రియ
1970 మృత్యుపంజరదల్లి సి.ఐ.డి. 555 ఉదయ్‌కుమార్, శ్రీనాథ్ సునంద్
1971 హెణ్ణు హొన్ను మణ్ణు రాజేష్ బసవరాజ కస్తూర్
1972 బేతాళ గుడ్డ రాజేష్ బి.ఎ.అరసకుమార్
1972 సీతెయల్ల సావిత్రి విష్ణువర్ధన్ వాదిరాజ్
1972 ఉత్తర దక్షిణ రమేష్, కల్పన విజయ సత్యం
1973 బెట్టద భైరవ ఉదయ్‌కుమార్ ఎం.ఎన్.శ్రీనివాస్
1975 ఆశాసౌధ ఉదయ్‌కుమార్, రాజేష్, కల్పన కె.బి.శ్రీనివాసన్
1976 బదుకు బంగారవాయితు రాజేష్, శ్రీనాథ్, జయంతి, మంజుల ఎ.వి.శేషగిరిరావు
1976 బాళు జేను గంగాధర్, ఆరతి, రజనీకాంత్ బాలన్, కునిగల్ నాగభూషణ్
1976 కాడ్గిచ్చు రామగోపాల్ ఎస్.ఎన్.సింగ్
1976 నమ్మ ఊర దేవరు రాజేష్ ఎన్.టి.జయరామ్
1977 కర్తవ్యద కరె యశ్‌రాజ్, బి.వి.రాధ సునంద్
1979 ఉడుగోరె కళ్యాణ్‌కుమార్ మహేశ్
1985 కిలాడి అళియ కళ్యాణ్‌కుమార్, శంకర్‌నాగ్ విజయ్

తెలుగుసవరించు

సంవత్సరం సినిమా సహ నటులు దర్శకుడు
1968 నడమంత్రపు సిరి హరనాథ్, విజయనిర్మల తాతినేని రామారావు
1970 మళ్ళీ పెళ్ళి కృష్ణ, కృష్ణంరాజు చిత్తజల్లు శ్రీనివాసరావు

తమిళంసవరించు

సంవత్సరం సినిమా సహ నటులు దర్శకుడు
1962 దైవతిన్ దైవమ్‌ ఎస్.ఎస్.రాజేంద్రన్, సి.ఆర్.విజయకుమారి కె.ఎస్.గోపాలకృష్ణన్
1966 పెరియ మణిథన్
1967 రాజథి
1970 మాది వీట్టు మప్పిలై రవిచంద్రన్, జయలలిత ఎస్.కె.ఎ.చారి
1971 ఒరు తాయ్ మక్కళ్ ఎం.జి.రామచంద్రన్, జయలలిత పి.నీలకంఠన్
1974 స్వాతి నచ్చతిరమ్

మలయాళంసవరించు

సంవత్సరం సినిమా సహ నటులు దర్శకుడు
1968 ఆంచు సుందరికళ్‌ ప్రేమ్‌ నజీర్, జయభారతి ఎం.కృష్ణన్‌నాయర్
1968 ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌ నజీర్ ఎం.కృష్ణన్‌నాయర్
1975 భార్య ఇల్లాథ రాత్రి తిక్కురిసి సుకుమారన్ నాయర్ బాబు నాథన్ కోడె

నిర్మాతగాసవరించు

సంవత్సరం సినిమా భాష నటీనటులు దర్శకుడు
1979 అసాధ్య అళియ కన్నడ విష్ణువర్ధన్, పద్మప్రియ భార్గవ
1985 కిలాడి అళియ కన్నడ కళ్యాణ్‌కుమార్, శంకర్‌నాగ్ విజయ్

మూలాలుసవరించు

  1. వెబ్ మాస్టర్. "Udayachandrika". చిలోక. Archived from the original on 3 డిసెంబర్ 2019. Retrieved 13 June 2020. Check date values in: |archive-date= (help)

బయటిలింకులుసవరించు