ఉపాయంలో అపాయం

ఉపాయంలో అపాయం టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 1967,సెప్టెంబర్ 7వ తేదీన విడుదలయ్యింది.

ఉపాయంలో అపాయం
(1967 తెలుగు సినిమా)
Upayamlo Apayam (1967).jpg
సినిమాపోస్టర్
దర్శకత్వం టి. కృష్ణ
నిర్మాణం సి. వెంకు రెడ్డి, ఎ. రామిరెడ్డి
రచన టి. కృష్ణ
తారాగణం ఘట్టమనేని కృష్ణ,
విజయనిర్మల,
జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ విజయవర్ధన్ మూవీస్
నిడివి 139 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
టి.కృష్ణ

సాంకేతిక వర్గంసవరించు

పాత్రలు-పాత్రధారులుసవరించు

పాటలుసవరించు

  1. నిషా ఎందుకు నేనున్నాను ఖుషీ కోరిక తీరుస్తాను - పి.సుశీల - రచన: ఆరుద్ర[2]
  2. పదారు గడిచి పదేడులోకి పాదం మోపే అమ్మాయి - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: ఆత్రేయ
  3. ప్రతి పాప పుట్టేదే పుట్టినరోజు వచ్చేది అది పండుగ రోజు - పి.సుశీల - రచన: ఆత్రేయ
  4. చిటపట చెమటల చీర తడిసెను తలుపు తీయవా - పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల - రచన: కొసరాజు
  5. చిన్నారి పొన్నారి చిట్టిపాప - పి.సుశీల - రచన: ఆరుద్ర

మూలాలుసవరించు

  1. "యూట్యూబులో ఉపాయంలో అపాయం సినిమా". youtube.com. Retrieved 24 October 2017.
  2. ఉపాయంలో అపాయం, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబార్, 2002, పేజీలు:58-9.

వనరులుసవరించు