ఎగువపల్లి (కొత్తగేరి)
ఎగువపల్లి (కొత్తగేరి), అనంతపురం జిల్లా, రామగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ల మధ్యవుంది.. ఈ గ్రామం జిల్లా కేంద్రమైన అనంతపురం (వయా తగరకుంట) నుంచి 55 కి. మీ. దూరంలో ఉంది.ఈ ఊరిని 300 ఏళ్ళ కిందట చలిచీమల వారు నిర్మించారు. కాలక్రమంలో రూకలపల్లిగా, ఎగువపల్లి, (వెంకటమనహల్లి) గా మార్పు చెందింది.
ఎగువపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°20′02″N 77°23′50″E / 14.33394734274046°N 77.39732540636649°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అనంతపురం |
మండలం | రామగిరి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |