ఎదురీత (1963 సినిమా)

ఎదురీత 1963లో విడుదలైన తెలుగు సినిమా. ఎం.ఎ.వి పిక్చర్స్ పతాకంపై ఎం.ఎ.వేణు నిర్మించిన ఈ సినిమాకు బి.ఎస్.నారాయణ దర్శకత్వం వహించాడు. కాంతారావు, రేలంగి వెంకట్రామయ్య, కృష్ణకుమారి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

ఎదురీత (1963 సినిమా)
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్. నారాయణ
తారాగణం కాంతారావు, కృష్ణకుమారి
సంగీతం కె.వి.మహదేవన్,పుహళంది
గీతరచన ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ ఇంద్ర మూవీస్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
  1. ఈ వేళ మనం వ్రాసుకున్న ప్రేమపత్రంఖరారు - పిఠాపురం నాగేశ్వరరావు, కె. జమునారాణి, రచన: ఆత్రేయ
  2. ఉన్నవారికన్న మనం ఎక్కువేలే మన హృదయంలొ అందరిపై - పి.బి.శ్రీనివాస్, రచన: ఆరుద్ర
  3. ఒకే మాట ఒకేమాట అడగనా చెలీ ఒక బదులు - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి, రచన: ఆత్రేయ
  4. ధనంలొనే జగం ఉన్నది నిజం నిజం ధనం ముందు - మాధవపెద్ది సత్యం, రచన: ఆత్రేయ
  5. పూవు పుట్టగానే తాను పరిమళించును నువ్వు నన్ను - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి, రచన: ఆరుద్ర
  6. ఎవరికెవరు రా బంధువులు ఎటు చూస్తే, పి.బి.శ్రీనివాస్ , రచన: ఆరుద్ర.

మూలాలు

మార్చు
  1. "Edhureetha (1963)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు

మార్చు