ఎవడబ్బ సొమ్ము 1979లో విడుదలైన తెలుగు సినిమా. సురేంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అలపర్తి సురేంద్రనాథ్, వాసిరెడ్డి నాగేశ్వరరావులు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, శ్రీప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

ఎవడబ్బ సొమ్ము
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ,
శ్రీప్రియ
సంగీతం జె.వి.రాఘవులు
భాష తెలుగు

తారాగణం

మార్చు
 
కె.ఎస్.ఆర్ దాస్

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
  • స్టుడియో: సురేంద్ర ఆర్ట్ పిక్చర్స్
  • నిర్మాత: అలపర్తి సురేంద్రనాథ్, వాసిరెడ్ది నాగేశ్వర రావు
  • సంగీతం; జె.వి.రాఘవులు
  • కళా దర్శకుడు: కొండపనేని రామలింగేశ్వరరావు


పాటల జాబితా

మార్చు

1.ఆంధ్రా పారిస్ మా ఊరు, గానం.శిష్ట్లా జానకి

2.అమ్మను చూశాను ఈ జన్మకు ధన్యుడినయ్యాను, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.ఎవడబ్బ సొమ్మని కులుకేవు రో , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

4 . తళ తళ తళుక్కు నవ్వే చమక్కు, గానం.పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.నీ సొగసు వెల ఎంత నీ మనసు , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

6.వర వరగా కుర్రతనమే కూరోండి , గానం.శిష్ట్లా జానకి.

మూలాలు

మార్చు
  1. "Evadabba Sommu (1979)". Indiancine.ma. Retrieved 2020-08-20.

. 2 ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

మార్చు