ప్రధాన మెనూను తెరువు

ఎవడి గోల వాడిది 2005 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత చిత్రం. ఇందులో ఆర్యన్ రాజేష్, దీపిక నాయకా, నాయికలుగా నటించారు.

ఎవడి గోల వాడిది
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం ఆర్యన్ రాజేష్, దీపిక, కన్నెగంటి బ్రహ్మానందం, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణరావు, జయప్రకాశ్ రెడ్డి, ఆలీ, బాబు మోహన్, కృష్ణ భగవాన్, మల్లికార్జునరావు, ఎల్. బి. శ్రీరాం
గీతరచన వరికుప్పల యాదగిరి
భాష తెలుగు
పెట్టుబడి 20 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణంసవరించు

మూలాలుసవరించు