ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1999)
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1999 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
అల్లుడుగారు వచ్చారు [1] | "నోరార పిలిచినా పలకని వాడనా మనసున మమతులున్న" | ఎం.ఎం.కీరవాణి | సిరివెన్నెల | |
ఆవిడే శ్యామల [2] | " ఓ గమ్యమున్న చరణం అది సవ్యమైన చరణం " | మాధవపెద్ది సురేష్ | సిరివెన్నెల | |
" డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డిస్నీ" | వెన్నెలకంటి | నిత్య సంతోషిణి, బేబి దీపిక | ||
ప్రేమకావ్యం [3] | " ఆ నింగి నేల అంచులులోన ఓ ప్రేమా " | ఇళయరాజా | ఘంటసాల రత్నకుమార్ | సుజాత |
" నీ మధుర సన్నిదే ప్రేమ కోవెల " | బృందం | |||
" ఈడువచ్చి నా వొళ్ళే వేడెక్కి ఉన్నాదయ్యా " | వెన్నెలకంటి | సుజాత | ||
" నాలో మోహన రాగం రేపే దేవత " | పోడూరి | |||
" మనసు పడ్డ నేస్తం సొంతమౌలేదా మనసు ఉన్న " | సిరివెన్నెల | |||
రాజా [4] | "ఎదో ఓక రాగం పిలిచిందీవేళా నాలో " | ఎస్. ఎ. రాజ్‌కుమార్ | సిరివెన్నెల |
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "అల్లుడుగారు వచ్చారు- 1999". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఆవిడే శ్యామల- 1999". ఘంటసాల గళామృతము. Retrieved 6 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ప్రేమకావ్యం - 1999". ఘంటసాల గళామృతము. Retrieved 5 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "రాజా- 1999". ఘంటసాల గళామృతము. Retrieved 4 December 2021.