ఏకదళబీజాలు
(ఏకదళబీజము నుండి దారిమార్పు చెందింది)
అబ్బురపు వేరు వ్యవస్థ, సమాంతర ఈనెల వ్యాపనం, త్రిభాగయుత పుష్పాలు, విత్తనంలో ఒకే బీజదళం ఉండటం ఏకదళబీజాల (Monocotyledons) ముఖ్య లక్షణాలు. పరిపత్రం లక్షణానికి, అండాశయం స్థానానికి ప్రాధాన్యతనిస్తూ వీటిని ఏడు శ్రేణులుగా వర్గీకరించారు.
ఏకదళబీజాలు | |
---|---|
Hemerocallis flower, with three flower parts in each whorl | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
(unranked): | ఏకదళబీజాలు
|
orders | |
about 10; see text |
కుటుంబాలు
మార్చుఏకదళబీజాలలోని కొన్ని ముఖ్యమైన కుటుంబాలు :
- అగవేసి (Agavaceae)
- అరేసి (Araceae)
- ఆర్కిడేసి (Orchidaceae)
- ఆస్పరాగేసి (Asparagaceae)
- ఇరిడేసి (Iridaceae)
- ఏలియేసి (Alliaceae)
- పోయేసి లేదా గ్రామినే (Poaceae or Gramineae)
- పామే (Arecaceae or Palmae)
- బ్రొమిలియేసి (Bromeliaceae)
- జింజిబరేసి (Zingiberaceae))
- మూసేసి (Musaceae)
- లిలియేసి (Liliaceae)
- కోల్చికేసి (Colchicaceae)
- టైఫేసి (Typhaceae)
- హైడ్రోకారిడే (Hydrocharideae)
- స్టెమోనేసి (Stemonaceae)
- డయోస్కోరియేసి (Dioscoreaceae)
Look up ఏకదళబీజాలు in Wiktionary, the free dictionary.