ఏజెంట్ తెలుగులో నిర్మించిన స్పై థ్రిల్లర్‌ సినిమా. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అఖిల్, మమ్ముట్టి, సాక్షి వైద్యా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 ఏప్రిల్‌ 28న థియేటర్‌లో విడుదలై, సోనీ లివ్ ఓటీటీలో మే 19న విడుదలైంది.[2][3]

ఏజెంట్
దర్శకత్వంసురేందర్ రెడ్డి
స్క్రీన్ ప్లేసురేందర్ రెడ్డి
కథవక్కంతం వంశీ
నిర్మాత
 • రామబ్రహ్మం సుంకర
తారాగణం
ఛాయాగ్రహణంరసూల్ ఎల్లోర్
కూర్పునవీన్ నూలి
సంగీతంహిప్ హాప్ తమిళ
నిర్మాణ
సంస్థలు
 • ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
 • సురేందర్ 2 సినిమా
పంపిణీదార్లుగోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్
బి4యూ ఫిలిమ్స్
విడుదల తేదీ
2023 ఏప్రిల్‌ 28
సినిమా నిడివి
2 గంటల 32 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

నిర్మాణం సవరించు

ఏజెంట్ సినిమాలోని అఖిల్ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను 2021 ఏప్రిల్ 9న విడుదల చేసి, అఖిల్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 11న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.[4] ఈ సినిమా టీజర్‌ను 2022 జులై 15న విడుదల చేశారు.[5]

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

 • బ్యానర్: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సరెండర్‌ 2 సినిమా
 • నిర్మాత: రామబ్రహ్మం సుంకర
 • కథ: వక్కంతం వంశీ
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి
 • సంగీతం: హిప్ హాప్‌ తమిజా
 • సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
 • ఎడిటర్: నవీన్ నూలి
 • ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా
 • సహనిర్మాతలు: అజయ్‌ సుంకర, పత్తి దీపారెడ్డి
 • ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌ గరికిపాటి

మూలాలు సవరించు

 1. 10TV Telugu (18 April 2023). "ఏజెంట్ మూవీ రన్‌టైమ్ లాక్ చేసిన సురేందర్ రెడ్డి.. ఎంతో తెలుసా?". Archived from the original on 18 April 2023. Retrieved 18 April 2023.
 2. telugu (18 May 2023). "ఈ వారం సినీ లవర్స్‌కు పండగే.. మే మూడో వారం ఓటీటీ/ థియేటర్‌లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.
 3. Andhra Jyothy (25 September 2023). "సెప్టెంబర్‌ చివరివారం సందడి ఈ చిత్రాలదే..! | Theatre and OTT Upcoming movies avm". Archived from the original on 25 September 2023. Retrieved 25 September 2023.
 4. Namasthe Telangana (9 April 2021). "అఖిల్‌ 'ఏజెంట్‌' ప్రారంభం". Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.
 5. 10TV (15 July 2022). "వైల్డ్ యాక్షన్‌తో అదరగొట్టిన స్టైలిస్ ఏజెంట్ | Akhil Akkineni Agent Teaser Is Stylish" (in telugu). Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 6. Sakshi (23 October 2021). "అఖిల్ 'ఏజెంట్‌'లో మలయాళ స్టార్‌ హీరో!". Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.
 7. Namasthe Telangana (19 June 2022). "అఖిల్ 'ఏజెంట్' హీరోయిన్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజ్‌!". Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.
 8. Andhra Jyothy (14 April 2023). "'ది గాడ్' గా డినో మోరియా.. లుక్ వైరల్". Archived from the original on 14 April 2023. Retrieved 14 April 2023.

బయటి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఏజెంట్&oldid=3987939" నుండి వెలికితీశారు