ఏదుళ్ళగూడెం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలంలోని గ్రామం.[1] మండల కేంద్రం వలిగొండ నుండి 7 కి.మీ.లు, జిల్లా కేంద్రం భువనగిరి పట్టణం నుండి 22 కి.మీ.లు, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 66 కి.మీ.ల దూరంలో ఉంది.

ఏదుళ్ళగూడెం
—  రెవెన్యూ గ్రామం  —
ఏదుళ్ళగూడెం పేరు బోర్డు
ఏదుళ్ళగూడెం పేరు బోర్డు
ఏదుళ్ళగూడెం పేరు బోర్డు
ఏదుళ్ళగూడెం is located in తెలంగాణ
ఏదుళ్ళగూడెం
ఏదుళ్ళగూడెం
అక్షాంశరేఖాంశాలు: 17°22′52″N 78°56′24″E / 17.381193°N 78.94°E / 17.381193; 78.94
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి భువనగిరి
మండలం వలిగొండ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 508112
Area code(s) 08720
ఎస్.టి.డి కోడ్

భౌగోళికం

మార్చు

ఏదుళ్లగూడెం చుట్టూ దక్షిణం వైపు రామన్నపేట మండలం, తూర్పు వైపు ఆత్మకూర్ (ఎం) మండలం, దక్షిణం వైపు చౌటుప్పల్ మండలం, దక్షిణం వైపు చిట్యాల మండలం ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో లింగరాజుపల్లి (4 కి.మీ.), గోకారం (5 కి.మీ.), సంగం (5 కి.మీ.), ఎం.తుర్కపల్లి (5 కి.మీ.), బొల్లేపల్లి (6 కి.మీ.) మొదలైన గ్రామాలు ఉన్నాయి.[2] ఇది సముద్ర మట్టానికి 317 మీటర్ల ఎత్తులో ఉంది.

రవాణా

మార్చు

వలిగొండ రైల్వే స్టేషన్ (2 కి.మీ.) ఇక్కడికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. సమీపంలోని భువనగిరి (22 కి.మీ.), రాయగిరి పట్టణాలలో కూడా రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ఇక్కడికి 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్. భువనగిరి పట్టణాల నుండి ఈ గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో చౌటుప్పల్, చిట్యాల, ప్రజ్ఞాపూర్, భువనగిరి ప్రాంతాల నుండి బస్సులు నడుపబడుతున్నాయి.[3]

ప్రార్థనా మందిరాలు

మార్చు
  • మైసమ్మ దేవాలయం
  • శివాలయం
  • హనుమాన్ దేవాలయం
  • మసీదు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Edullagudem Village". www.onefivenine.com. Archived from the original on 2018-01-13. Retrieved 2021-11-22.
  3. "Edullagudem, Valigonda Village information | Soki.In". soki.in. Archived from the original on 2017-12-18. Retrieved 2021-11-21.

వెలుపలి లంకెలు

మార్చు