ఐ కేర్ ఫౌండేషన్ (ECF) అనేది ఒక అంతర్జాతీయ ధార్మిక సంస్థ. ఇది ఆసియా,[1] ఆఫ్రికా[2][3] లోని 20 కి పైగా దేశాలలో చురుగ్గా పని చేస్తోంది

Eye Care Foundation Logo
ఐ కేర్ ఫౌండేషన్ లోగో

ఐ కేర్ వరల్డ్ వైడ్, మెకాంగ్ నేత్ర వైద్యులు 2008 లో దళాలలో చేరినప్పుడు ఐ కేర్ ఫౌండేషన్ (ECF) స్థాపించబడింది. [4] ఈ రెండు సంస్థలు ఒకే ఉద్దేశముతో ఒకే ఆశయముతో కలిసి పని చేయడంతో ప్రస్తుత ఫౌండేషన్ మరింత సమర్థవంతము, ప్రభావవంతముగా నిరూపణ అయింది.

ఐ కేర్ వరల్డ్ వైడ్ (1984) ఒక డచ్ నేత్రవైద్య నిపుణుడిచే స్థాపించబడింది. అధిక సంఖ్యలో వ్యక్తులు అంధత్వముతో బాధపడుతూ ఉండడం చూసి చలించిపోయిన తడు ఆ అంధత్వమును బాగు చేయవచ్చు లేదా నివారణ సైతమూ సాధ్యమనే తలంపుతో అతడు ఈ సంస్థను స్థాపించాడు. మెకాంగ్ ఐ డాక్టర్స్ (1993) అనే సంస్థను, ఒక డచ్ బయోకెమిస్టు కంటి పరిశోధన నిర్వహించడం కోసం థాయిలాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత స్థాపించాడు

ఐ కేర్ ఫౌండేషన్ తన కార్యాలయాలు, ఆసుపత్రులను హిమాలయన్ ప్రాంతము (నేపాల్), ఆగ్నేయాసియాలో కలిగి ఉంది, ఆ దేశాలు: (వియత్నాం[7], కంబోడియా, [laos]ల్లావోస్), ఆఫ్రికా (టాంజానియా).[5]

2007లో తైవాన్ నగరంలో ఐ కెర్ ప్రచారాన్నికి గురించి సిద్ధం చేసిన కారు

మూలాలు మార్చు

బాహ్య లింక్‌లు మార్చు