ఓం నమో వేంకటేశాయ

2017 సినిమా

ఓం నమో వేంకటేశాయ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రగ్య జైస్వాల్ తదితరులు నటించిన 2017 నాటి భక్తి రస చిత్రం.

ఓం నమో వేంకటేశాయ
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనజె.కె.భారవి
నిర్మాతఎ.మహేశ్ రెడ్డి
తారాగణంఅక్కినేని నాగార్జున, జగపతి బాబు, అనుష్క శెట్టి, ప్రగ్యా జైస్వాల్, సౌరభ్ జైన్, రావు రమేశ్
సంగీతంఎం.ఎం.కీరవాణి
దేశంభారత దేశం
భాషతెలుగు

రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ చిన్ననాటి నుంచి దేవుడిని చూడాలనే ఆశయంతో చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అనుభవానంద స్వామి అనే గురువు వద్ద శిష్యరికం చేసి ఓంకార మంత్రాన్ని పొందుతాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ కఠోర తపస్సు చేస్తూంటే వటపత్ర శాయిగా వచ్చిన విష్ణువు కనికరించి కనిపిస్తాడు.[1]

నటీనటులు

మార్చు
  • రామా/ హాథీరాం బావాజీ గా అక్కినేని నాగార్జున
  • వేంకటేశ్వర స్వామి గా సౌరబ్ జైన్
  • అనుష్క శెట్టి
  • గోవింద రాజులు గా రావు రమేశ్
  • సంపత్ రాజ్
  • వెన్నెల కిశోర్
  • గుండు సుదర్శన్
  • అనుభవానంద స్వామి గా సాయి కుమార్
  • బ్రహ్మానందం
  • సుధీర్
  • రాంప్రసాద్
  • పాటల జాబితా.
  • వేయి నామాల వాడ , రచన: వేదవ్యాస్ , గానం.రమ్యబెహ్ర .
  • ఆనందం , రచన: చంద్రబోస్ , గానం.శరత్ సంతోష్, శ్వేతా పండిట్.
  • అఖిలాండ కోటి బ్రహ్మాండ , రచన: వేదవ్యాస్.గానం.శరత్ సంతోష్ , శ్రీనిధి.
  • బ్రంహాండ బాండముల , రచన : వేదవ్యాస్.గానం . కీరవాణి.
  • కలియుగ వైకుంఠ పురి , రచన: వేదవ్యాస్ . గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , శ్రీనిధి , రమ్య బెహరా.
  • వయ్యారి కళా హంసిక , రచన: శివశక్తి దత్త , డాక్టర్ రామకృష్ణ. గానం. రేవంత్ , సునీత.
  • అండ పిండ , రచన: వేదవ్యాస్, గానం.బాలాజీ, మునిరాజు, స్నేహ, మోహన భోగరాజు .
  • కమనీయం కడు రమణీయం , రచన: రామజోగయ్య శాస్ర్తి.గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • గోవిందా హరి గోవిందా, రచన: వేదవ్యాస్.గానం.ధనుంజయ, టి.శ్రీనిధి .
  • బ్రంహోత్సవ , రచన: వేదవ్యాస్ , గానం: టీ.శ్రీనిధి
  • పరీక్ష , రచన: అనంత శ్రీరామ్ , గానం. శంకర్ మహదేవన్.
  • మహా పద్మ సాద్మీ, రచన: వేదవ్యాస్, గానం.సాకేత్.

మూలాలు

మార్చు
  1. సతీష్ రెడ్డి. "ఓం నమో వేంకటేశాయ మూవీ రివ్యూ". సాక్షి. జగతి పబ్లికేషన్స్. Archived from the original on 5 మార్చి 2017. Retrieved 5 March 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)