ఓం శాంతి ఓం 2007లో విడుదలైన హిందీ సినిమా. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరి ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు ఫరా ఖాన్ దర్శకత్వం వహించాడు. షారుఖ్ ఖాన్, దీపికా పడుకోణె, అర్జున్ రాంపాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2007 నవంబర్ 9న విడుదలైంది.

ఓం శాంతి ఓం
దర్శకత్వంఫరా ఖాన్
రచన స్క్రీన్‌ప్లే:
ఫరా ఖాన్
ముస్తాక్ షేక్
మాటలు:
మయూరి పూరి
కథఫరా ఖాన్
నిర్మాతగౌరీ ఖాన్
తారాగణంషారుఖ్ ఖాన్
దీపికా పడుకోణె
అర్జున్ రాంపాల్
శ్రేయాస్ తల్పాడే
కిరణ్ ఖేర్
నితేష్ పాండే
ఛాయాగ్రహణంవీ. మణికందన్
కూర్పుశిరీష్ కుందర్
సంగీతంపాటలు
విశాల్–శేఖర్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
సందీప్ చౌట
నిర్మాణ
సంస్థ
రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుఎరోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
9 నవంబర్ 2007 (భారతదేశం)
సినిమా నిడివి
170 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹30 కోట్లు[1][2]
బాక్సాఫీసు₹149 కోట్లు[3][4][5]

నటీనటులు

మార్చు

"దీవాంగి దీవాంగి " పాటలో అతిధి పాత్రల్లో

మార్చు

ఇవి కూడ చూడండి

మార్చు

విశాల్ దద్లానీ

మూలాలు

మార్చు
  1. "Saawariya and Om Shanti Om to create history". Hindustan Times. Archived from the original on 1 March 2015. Retrieved 25 December 2010.
  2. "Om Shanti Om – Movie – Box Office India". boxofficeindia.com. Archived from the original on 2 October 2017. Retrieved 28 March 2018.
  3. "Top All Time Worldwide Grossers Updated 11/5/2012". Boxofficeindia.com. 5 November 2011. Archived from the original on 27 December 2012. Retrieved 5 January 2014.
  4. "Top Lifetime Grossers Worldwide (US $)". Box Office India. Archived from the original on 20 October 2013. Retrieved 11 November 2010.
  5. "Top Lifetime Grossers Worldwide (IND Rs)". Boxofficeindia.com. Archived from the original on 23 May 2013. Retrieved 13 July 2011.

బయటి లింకులు

మార్చు