ఔరంగాబాద్ (మహారాష్ట్ర)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఔరంగాబాద్ ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఒక పట్టణం, ఇది ఔరంగాబాద్ జిల్లాకు కేంద్రం.[1][2] ఔరంగాబాద్ పట్టణానికి సుమారు 106 కిలోమీటర్ల దూరంలో ప్రఖ్యాతి చెందిన అజంతా గుహలు ఉన్నాయి.
chatrapati Sambhaji nagar اورنگ آباد | |
---|---|
City | |
బీబీ కా మక్బరా, ఔరంగాబాద్ | |
ముద్దుపేరు(ర్లు): గేట్స్ నగరం, చారిత్రక నగరం, మహారాష్ట్ర పర్యాటక రాజధాని | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
ప్రాంతం | మరాఠ్వాడా |
జిల్లా | ఔరంగాబాద్ జిల్లా |
స్థాపన | సా శ 1610 |
ప్రభుత్వం | |
• డివిజనల్ కమీషనర్ | సంజీవ్ జైస్వాల్ |
• మేయర్ | కాలా ఓజా |
విస్తీర్ణం | |
• మొత్తం | 123 km2 (47 sq mi) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 568 మీ (1,864 అ.) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 11,37,426 |
• ర్యాంకు | 31 |
• సాంద్రత | 9,200/km2 (24,000/sq mi) |
భాషలు | |
• అధికారక | మరాఠీ& ఉర్దూ |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 431 XXX |
టెలిఫోన్ కోడ్ | 0240 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | MH 20 |
జాలస్థలి | aurangabad.nic.in |
చిత్రమాలికసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 Paper 2 – Cities having population 1 million and above – 2011 census
- ↑ Dis Dighness The Nizam's Government (1884). Gazetteer Of Aurangabad. Osmania University, Digital Library Of India. At The Times Of India Steam Press.
వెలుపలి లింకులుసవరించు
Wikimedia Commons has media related to Aurangabad.
తెలంగాణలో మెదక్ జిల్లా, మెదక్ మండలంలో కూడా ఒక ఔరంగాబాద్ అనే గ్రామం ఉంది.