కందుకూరు రెవెన్యూ డివిజను

కందుకూరు రెవెన్యూ డివిజను, నెల్లూరు జిల్లాకు చెందిన పరిపాలనా విభాగం. పూర్వం ప్రకాశం జిల్లాలో ఉండేది. కొత్త జిల్లాల పునర్విభజన తర్వాత ఈ రెవెన్యూ డివిజన్ నెల్లూరు జిల్లాకి మార్చబడింది.జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి, దీని పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి. కందుకూరు పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1][2]

కందుకూరు రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానెల్లూరు జిల్లా
ప్రధాన కార్యాలయంకందుకూరు
మండలాల సంఖ్య7

రెవెన్యూ డివిజను లోని మండలాలు మార్చు

కందుకూరు రెవెన్యూ డివిజన్‌లో 7 మండలాలు ఉన్నాయి..[3]

  1. కందుకూరు మండలం
  2. లింగసముద్రం మండలం
  3. గుడ్లూరు మండలం
  4. ఉలవపాడు మండలం
  5. వోలేటివారిపాలెం మండలం
  6. కొండాపురం మండలం
  7. వరికుంటపాడు మండలం

మూలాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Census Handbook - Prakasam" (PDF). Census of India. p. 16. Retrieved 18 January 2015.
  2. "Prakasam Collector to visit revenue divisions to solve people's problems". The Hindu. Kandukur. 31 March 2013. Retrieved 14 March 2016.
  3. "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-05-03.