కంభం మండలం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం

కంభం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన పూర్తి గ్రామీణ మండలాల్లో ఒకటి.


కంభం మండలం
కంభం మండలం is located in Andhra Pradesh
కంభం మండలం
కంభం మండలం
ఆంధ్రప్రదేశ్ పటంలో మండలకేంద్రస్థానం
నిర్దేశాంకాలు: 15°34′37″N 79°06′22″E / 15.577°N 79.106°E / 15.577; 79.106Coordinates: 15°34′37″N 79°06′22″E / 15.577°N 79.106°E / 15.577; 79.106 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంకంభం
విస్తీర్ణం
 • మొత్తం12,384 హె. (30,602 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం48,698
 • సాంద్రత390/కి.మీ2 (1,000/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata
జాలస్థలిEdit this at Wikidata

OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలుసవరించు

జనాభా గణాంకాలుసవరించు

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 45,131 నుండి 7.9% పెరిగి 48,698 కి చేరింది. జిల్లా జనాభా పెరుగుదల శాతం 11.05 కంటే ఇది బాగా తక్కువ.[1]

మూలాలుసవరించు

  1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.