నర్సిరెడ్డిపల్లి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

నర్సిరెడ్డిపల్లె, ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°34′01″N 79°07′01″E / 15.567°N 79.117°E / 15.567; 79.117
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకంభం మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


పటం

గ్రామ పంచాయతీ మార్చు

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో జింకా సరస్వతి సర్పంచిగా ఎన్నికైనారు.

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు


వెలుపలి లింకులు మార్చు