కడప శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
కడప శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లాలో గలదు. ఇది కడప లోక్సభ నియోజకవర్గం పరిధిలోగలదు.
కడప శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | వైఎస్ఆర్ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 14°28′12″N 78°49′12″E |
చరిత్ర
మార్చు2019 లో ఈ నియోజకవర్గ పరిధిలో 3,61,539 మంది జనాభా ఉన్నారు.[1]
నియోజకవర్గంలోని మండలాలు
మార్చుఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం శాసనసభ నియో. క్రమ సంఖ్య శాసనసభ నియో. పేరు శాసనసభ నియో. వర్గము గెలిచిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు ఓడిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు 2024[2] 123 కడప జనరల్ రెడ్డప్పగారి మాధవిరెడ్డి స్త్రీ టీడీపీ 90988 అంజాద్ భాషా షేక్ బెపారి పు వై.సి.పి 72128 2019[3] 245 కడప జనరల్ అంజాద్ భాషా షేక్ బెపారి పు వై.సి.పి అమీర్ బాబు నవాబ్జన్ పు టీడీపీ 2014 123 కడప జనరల్ అంజాద్ భాషా షేక్ బెపారి పు వై.సి.పి 95077 యెస్. దుర్గాప్రసాద రావు పు టీడీపీ 49872 2009 245 కడప జనరల్ ఎస్.ఎం.డి అహ్మదుల్లా పు కాంగ్రెస్ 61613 కందుల శివానంద రెడ్డి పు టీడీపీ 54263 2004 245 కడప జనరల్ ఎస్.ఎం.డి అహ్మదుల్లా పు కాంగ్రెస్ 75615 కందుల శివానంద రెడ్డి పు టీడీపీ 54959 1999 కడప జనరల్ ఎస్.ఏ. ఖలీల్ బాషా పు టీడీపీ 60110 బండి హనుమంతు పు కాంగ్రెస్ 52344 1994 245 కడప జనరల్ ఎస్.ఏ. ఖలీల్ బాషా పు టీడీపీ 60363 కందుల శివానంద రెడ్డి పు కాంగ్రెస్ 57859 1989 245 కడప జనరల్ కందుల శివానంద రెడ్డి పు కాంగ్రెస్ 80493 ముండ్ల వెంకటశివారెడ్డి పు టీడీపీ 44604 1985 245 కడప జనరల్ సి.రామచంద్రయ్య పు టీడీపీ 46271 ఎం. చంద్రశేఖర రెడ్డి పు కాంగ్రెస్ 38074 1983 245 కడప జనరల్ ఎస్. రామమునిరెడ్డి పు స్వతంత్ర 54402 గజ్జెల రంగారెడ్డి పు కాంగ్రెస్ 17727 1978 245 కడప జనరల్ గజ్జెల రంగారెడ్డి పు కాంగ్రెస్ 30784 ఆర్. రాజగోపాల రెడ్డి పు జనతా పార్టీ 30062
మూలాలు
మార్చు- ↑ Sakshi (23 March 2019). "కడప జిల్లా ముఖచిత్రం". Sakshi. Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.
- ↑ Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kadapa". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 2019". Elections in India. Archived from the original on 2020-07-12. Retrieved 2020-09-14.