కడప శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

కడప శాసనసభ నియోజకవర్గం

వైఎస్ఆర్ జిల్లాలోని 10 శాసనసభా నియోజక వర్గాలలో ఒకటి.

దీని వరుస సంఖ్య : 245

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

సంవత్సరం శాసనసభ నియో. క్రమ సంఖ్య శాసనసభ నియో. పేరు శాసనసభ నియో. వర్గము గెలిచిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు ఓడిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు
2014 245 కడప జనరల్ బి.యెస్.అంజద్ భాషా పు వై.సి.పి 95077 యెస్. దుర్గాప్రసాద రావు పు తె.దే.పా 49872
2009 245 కడప జనరల్ యెస్.ఎం.అహ్మదుల్లా పు కాంగ్రెస్ 61613 కందుల శివానంద రెడ్డి పు తె.దే.పా 54263
2004 245 కడప జనరల్ యెస్.ఎం.అహ్మదుల్లా పు కాంగ్రెస్ 75615 కందుల శివానంద రెడ్డి పు తె.దే.పా 54959ఇవి కూడా చూడండిసవరించు