కతిహార్ లోక్‌సభ నియోజకవర్గం
కతిహార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
ఖతిహర్
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°30′0″N 87°36′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
63 | కతిహార్ | జనరల్ | కతిహార్ | తార్ కిషోర్ ప్రసాద్ | బీజేపీ | జేడీయూ |
64 | కద్వా | జనరల్ | కతిహార్ | షకీల్ అహ్మద్ ఖాన్ | కాంగ్రెస్ | జేడీయూ |
65 | బలరాంపూర్ | జనరల్ | కతిహార్ | మహబూబ్ ఆలం | సిపిఐ (ఎంఎల్)ఎల్ | కాంగ్రెస్ |
66 | ప్రాణ్‌పూర్ | జనరల్ | కతిహార్ | నిషా సింగ్ | బీజేపీ | జేడీయూ |
67 | మణిహరి | ఎస్టీ | కతిహార్ | మనోహర్ ప్రసాద్ సింగ్ | కాంగ్రెస్ | జేడీయూ |
68 | బరారీ | జనరల్ | కతిహార్ | బిజయ్ సింగ్ | జనతాదళ్ (యు) | జేడీయూ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1957 | అవధేష్ కుమార్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1958 | భోలా నాథ్ బిస్వాస్ | ||
1962 | ప్రియా గుప్తా | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
1967 | సీతారామ్ కేసరీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1971 | జ్ఞానేశ్వర్ ప్రసాద్ యాదవ్ | భారతీయ జనసంఘ్ | |
1977 | యువరాజ్ | జనతా పార్టీ | |
1980 | తారిఖ్ అన్వర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | యువరాజ్ | జనతాదళ్ | |
1991 | మహ్మద్ యూనస్ సలీమ్ | ||
1996 | తారిఖ్ అన్వర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1998 | |||
1999 | నిఖిల్ కుమార్ చౌదరి | భారతీయ జనతా పార్టీ | |
2004 | |||
2009 | |||
2014 | తారిఖ్ అన్వర్ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
2019[1] | దులాల్ చంద్ర గోస్వామి[2] | జేడీయూ | |
2024[3] | తారిఖ్ అన్వర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Firstpost (2019). "Katihar Elections 2019". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Katihar". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.