కప్పగంతుల రంగకవి
కప్పగంతుల రంగకవి ప్రముఖ కవి. నాటక రచయిత. ఇతడు ప్రకాశం జిల్లా, ఒంగోలుమండలం, కరవది గ్రామంలో 1930లో జన్మించాడు[1]. ఇతడు అనేక కావ్యాలు, నాటకాలు, ఏకపాత్రలు రచించాడు. సామ్యయోగ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు. పలు నాటకాలకు దర్శకత్వం వహించి ప్రదర్శించాడు.
రచనలుసవరించు
కావ్యాలుసవరించు
- దీక్ష
- విప్లవ జ్వాల[2]
- మధురస్మృతులు
- దిన చరిత్ర
- వంకర గీతలు
- మందాకిని
- తెలుగుబాల
- నాడు నేడు
- ఖండకావ్య సంపుటి
నాటకాలు/నాటికలు/ఏకప్రాత్రలుసవరించు
- అందరూ అందరే
- ఆకాశ దీపాలు
- లైలా మజ్నూ
- ఆధునిక లోకం
- అగచాట్లు
- అటో ఇటో
- అల్లూరి సీతారామరాజు
- వీరాభిమన్య
- తొమ్మిది ఏకపాత్రలు
నవలలుసవరించు
- త్యాగి
- శోభనపురాత్రి
- గతం నుండి వర్తమానానికి
కథాసంపుటిసవరించు
- కథాతోరణం