కమలాపురం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

కమలాపురం శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లాలో గలదు. ఇది కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోగలదు.

కమలాపురం
—  శాసనసభ నియోజకవర్గం  —
కమలాపురం is located in Andhra Pradesh
కమలాపురం
కమలాపురం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారతదేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు
 
కమలాపురం శాసనసభ నియోజకవర్గం లో మండలాలు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు

పేర్ల శివారెడ్డి (1978-83), వడ్డమాని వెంకట రెడ్డి (1983-85), మైసూరా రెడ్డి (1985-89,1989-94, 1999-2004), వీరశివారెడ్డి (1994-99, 2004-09, 2009 నుండి కొనసాగుతున్నారు) [1] [2]

2004 ఎన్నికలు

మార్చు

విజేత: గండ్లూరు వీరశివారెడ్డి (తెలుగు దేశం పార్టీ తరపున ఎన్నికై అఖిల భారత కాంగ్రెస్ లోనికి మారారు) సమీప ప్రధాన అభ్యర్థి: పుత్తా నరసింహా రెడ్డి (కాంగ్రేస్ తరపున పోటీచేసి తె.దే.పా లోనికి మారారు) [1]

2009 ఎన్నికలు

మార్చు

2009వ సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున గండ్లూరు వీరశివారెడ్డి తన సమీప అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై (తెలుగు దేశం పార్టీ) 4163 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు

2014 ఎన్నికలు

మార్చు

2014వ సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వై.యెస్.ఆర్.సి.పి) అభ్యర్థి పోచింరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తన సమీప అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై (తెలుగు దేశం పార్టీ) 5345 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.[3]

ఇప్పటి వరకు శాసన సభ సభ్యులుగా ఎన్నికైన అభ్యర్థుల వివరాలు

మార్చు

ఇప్పటి వరకు కమలాపురం నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ సభ్యులు, వారి పార్టీల వివరాలిలా ఉన్నాయి.:

సంవత్సరం శాసనసభ నియో. క్రమ సంఖ్య శాసనసభ నియో. పేరు శాసనసభ నియో. వర్గము గెలిచిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు ఓడిన అభ్యర్థి లింగము పార్టి ఓట్లు
2024[4] 130 కమలాపురం జనరల్ పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి పు తె.దే.పా 95207 పి. రవీంద్రనాథ్ రెడ్డి పు వై.సి.పి 69850
2019 130 కమలాపురం జనరల్ పి. రవీంద్రనాథ్ రెడ్డి పు వై.సి.పి 88482 పుత్తా నరసింహ రెడ్డి పు తె.దే.పా 61149
2014 130 కమలాపురం జనరల్ పి. రవీంద్రనాథ్ రెడ్డి పు వై.సి.పి 78547 పుత్తా నరసింహ రెడ్డి పు తె.దే.పా 73200
2009 249 కమలాపురం జనరల్ గండ్లూరు వీరశివారెడ్డి పు కాంగ్రెస్ 65386 పుత్తా నరసింహ రెడ్డి పు తె.దే.పా 61223
2004 159 కమలాపురం జనరల్ గండ్లూరు వీరశివారెడ్డి పు తె.దే.పా 57542 పుత్తా నరసింహ రెడ్డి పు కాంగ్రెస్ 46254
1999 159 కమలాపురం జనరల్ ఎం.వి.మైసూరా రెడ్డి పు కాంగ్రెస్ 52429 గండ్లూరు వీరశివారెడ్డి పు తె.దే.పా 41898
1994 159 కమలాపురం జనరల్ గండ్లూరు వీరశివారెడ్డి పు తె.దే.పా 52577 ఎం.వి.మైసూరా రెడ్డి పు కాంగ్రెస్ 46414
1989 159 కమలాపురం జనరల్ ఎం.వి.మైసూరా రెడ్డి పు కాంగ్రెస్ 74921 వడ్డమాని వెంకట రెడ్డి పు తె.దే.పా 36194
1985 159 కమలాపురం జనరల్ ఎం.వి.మైసూరా రెడ్డి పు కాంగ్రెస్ 57495 ఆర్. సీతారామయ్య పు తె.దే.పా 26255
1983 159 కమలాపురం జనరల్ వడ్డమాని వెంకట రెడ్డి పు ఇండిపెండెంట్ 41218 ఎం.వి.మైసూరా రెడ్డి పు కాంగ్రెస్ 35123
1978 159 కమలాపురం జనరల్ పేర్ల శివారెడ్డి పు ఇండిపెండెంట్ 25821 ఉటుకూరి రామిరెడ్డి పు జనతా 24101
1972 159 కమలాపురం జనరల్ ఆర్. సీతారామయ్య పు కాంగ్రెస్ 29474 పి. ఓబుళ్ రెడ్డి పు ఇండిపెండెంట్ 26171
1967 156 కమలాపురం జనరల్ ఎన్. పుల్లారెడ్డి పు ఇండిపెండెంట్ 27299 వి.వి. రెడ్డి పు కాంగ్రెస్ 27213
1962 163 కమలాపురం జనరల్ వడ్డమాని వెంకట రెడ్డి పు కాంగ్రెస్ 21487 నర్రెడ్డి శివరామిరెడ్డి పు సి.పి.ఐ 18529
1955 141 కమలాపురం జనరల్ నర్రెడ్డి శంభురెడ్డి పు కాంగ్రెస్ 22086 నర్రెడ్డి శివరామిరెడ్డి పు సి.పి.ఐ 12975
1952 కమలాపురం జనరల్ ఎన్.శివరామిరెడ్డి పు సి.పి.ఐ 24787 రామలింగారెడ్డి పు కాంగ్రెస్ 19483

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 http://eci.nic.in/eci_main/electionanalysis/AE/S01/partycomp159.htm
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-22. Retrieved 2014-02-17.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-19. Retrieved 2014-05-18.
  4. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kamalapuram". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.