కలియుగంలో గందరగోళం

కలియుగంలో గందరగోళం 1997 లో విడుదలైన తెలుగుసినిమా. సెంట్రల్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మన్సూర్ ఖేజ్రీ నిర్మించిన ఈ సినిమాకు పి.వి.వి. సోమరాజు దర్శకత్వం వహించాడు. ఆలీ, శుభశ్రీ, శ్రీశాంత్, కైకాల సత్యనారాయణ ప్రధాన తారాగణంగా రూఫొందిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1]

కలియుగంలో గందరగోళం
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం సోమ రాజు
తారాగణం శుభశ్రీ
కూర్పు కె.రమేష్
భాష తెలుగు


తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

  • దర్శకత్వం: పి.వి.వి. సోమరాజు
  • స్టూడియో: సెంట్రల్ ఆర్ట్ మూవీస్
  • నిర్మాత: మన్సూర్ ఖేజ్రీ
  • విడుదల తేదీ: మార్చి 14, 1997
  • IMDb ID: 8742876
  • సమర్పించినవారు: మహమూద్ గుల్జార్
  • సంగీత దర్శకుడు: కోటి

మూలాలుసవరించు

  1. "Kaliyugamlo Gandaragolam (1997)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలుసవరించు