కలియుగం పట్టణంలో

కలియుగం పట్టణంలో 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ సినిమాకు రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు.[1] విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్, చిత్ర శుక్ల  రూపా లక్ష్మి, దేవి ప్రసాద్  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 2న[2], ట్రైలర్‌ను మార్చి 18న విడుదల చేసి[3], సినిమాను మార్చి 29న విడుదల చేయనున్నారు.

కలియుగం పట్టణంలో
దర్శకత్వంరమాకాంత్ రెడ్డి
రచనరమాకాంత్ రెడ్డి
కథరమాకాంత్ రెడ్డి
నిర్మాతకందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌
తారాగణం
  • విశ్వ కార్తికేయ
  • ఆయూషి పటేల్
  • చిత్ర శుక్ల
ఛాయాగ్రహణంచరణ్‌ మాధవనేని
కూర్పుగ్యారీ బీహెచ్‌
సంగీతంఅజయ్ అరసాడ
నిర్మాణ
సంస్థలు
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
విడుదల తేదీ
2024 మార్చి 29 (2024-03-29)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
  • నిర్మాత: కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమాకాంత్ రెడ్డి[6][7]
  • సంగీతం: అజయ్ అరసాడ
  • సినిమాటోగ్రఫీ: చరణ్‌ మాధవనేని
  • ఎడిటర్: గ్యారీ బీహెచ్‌
  • ఆర్ట్ : రవిబాబు
  • పాటలు: చంద్రబోస్, భాస్కరభట్ల
  • స్టంట్స్: ప్రేమ్ సన్
  • కొరియోగ్రాఫర్: మొయిన్ మాస్టర్

సంగీతం మార్చు

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నీ వలనే పెదవిపై[8]"భాస్కరభట్లఎం.ఎం. మనసి4:17
2."జో జో లాలీ అమ్మ[9]"భాస్కరభట్లఅనురాగ్ కులకర్ణి4:10
3."తేరి మర్జి[10]"చంద్రబోస్లిప్సిక 
4."కాళీ కలియుగం"చంద్రబోస్విజయ్ ప్రకాష్ 

మూలాలు మార్చు

  1. Chitrajyothy (20 March 2024). "'కలియుగం పట్టణంలో'". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  2. NT News (2 March 2024). "కలియుగం పట్టణంలో ఏంజరిగింది?". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  3. 10TV Telugu (19 March 2024). "'కలియుగం పట్టణంలో' ట్రైలర్ చూశారా..? ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా." (in Telugu). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. NT News (27 March 2024). "కథ విని షాక్‌లో ఉండిపోయా". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  5. Chitrajyothy (28 March 2024). "డబ్బు కోసం రాలేదు.. లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
  6. Sakshi (24 March 2024). "కలియుగం పట్టణంలో.. ఊరిపేరు కాదు, అప్పుడే సీక్వెలా?!". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  7. Chitrajyothy (24 March 2024). "'కలియుగం పట్టణంలో'.. ఊరి పేరు కాదు.. మరి?". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  8. 10TV Telugu (9 March 2024). "'కలియుగం పట్టణంలో' నుంచి 'నీ వలనే పెదవిపై..' మెలోడీ పాట విన్నారా?" (in Telugu). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  9. V6 Velugu (27 February 2024). "కలియుగం పట్టణంలో మూవీ నుండి జో జో లాలీ అమ్మ సాంగ్ రిలీజ్". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  10. Cinema Express (22 March 2024). "New song Teri Marzi, out from Kaliyugam Pattanamlo" (in ఇంగ్లీష్). Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.