కలియుగం (1993 సినిమా)
కలియుగం 1993 డిసెంబరు 17న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] పి.పి. కమర్షియల్స్ పతాకంపై ఎమ్. పూర్ణప్రకాష్ నిర్మాణ సారథ్యంలో రేలంగి మల్లిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, అమూల్య నటించగా, మోహన్ సితార సంగీతం అందించాడు.[2]
కలియుగం | |
---|---|
దర్శకత్వం | రేలంగి మల్లిక్ |
కథ | అక్కిపెద్ది వెంకటేశ్వరశర్మ (కథ, మాటలు) అప్పలాచార్య (కామెడీ ట్రాక్) |
నిర్మాత | ఎమ్. పూర్ణప్రకాష్ |
తారాగణం | వినోద్ కుమార్, అమూల్య |
ఛాయాగ్రహణం | జి.పి. కృష్ణ |
కూర్పు | అనిల్ మల్నాడ్ |
సంగీతం | మోహన్ సితార |
నిర్మాణ సంస్థ | పి.పి. కమర్షియల్స్ |
విడుదల తేదీs | 17 డిసెంబరు, 1993 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- వినోద్ కుమార్
- అమూల్య
- నాజర్
- సుధాకర్
- బాలయ్య
- గోకిన రామారావు
- ప్రసన్న కుమార్
- జె.వి. సోమయాజులు
- ఆలీ
- వై. విజయ
- సురేఖ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: రేలంగి మల్లిక్
- నిర్మాత: ఎమ్. పూర్ణప్రకాష్
- కథ, మాటలు: అక్కిపెద్ది వెంకటేశ్వరశర్మ
- కామెడీ ట్రాక్: అప్పలాచార్య
- సంగీతం: మోహన్ సితార
- ఛాయాగ్రహణం: జి.పి. కృష్ణ
- కూర్పు: అనిల్ మల్నాడ్
- నిర్మాణ సంస్థ: పి.పి. కమర్షియల్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి సంగీతం అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలను జేసుదాసు, ఎస్. జానకి, కె. ఎస్. చిత్ర, మనో పాడారు.[3][4]
- ఆగిపోదు ప్రేమ
- బంటురీతి కొలువు
- చినుకుల
- మబ్బుల్లో
మూలాలు
మార్చు- ↑ "Kaliyugam (1993)". Indiancine.ma. Retrieved 2021-04-02.
- ↑ "Kaliyugam 1993 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-02.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kaliyugam 1993 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-02.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Kaliyugam Songs Download". Naa Songs. 2017-09-27. Retrieved 2021-04-02.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]