ప్రధాన పంటను నష్ట పరిచే ఇతర గడ్డి మొక్కలను కలుపు అంటారు. కలుపు వలన చీడ పీడలు పెరుగుతాయి, అంతేకాక ప్రధాన పంటకు అందవలసిన పోషకాలను ఇవి స్వీకరిస్తాయి, తద్వారా పంట దిగుబడి తగ్గుతుంది.

చేతితో ఏరి వేయుట ద్వారా కలుపు నివారణసవరించు

పంటలో అంతర కృషిగా కలుపును ఏరి కలుపు మొక్కలను నాశనం చేయటం ద్వారా కలుపును నివారించవచ్చు.

దుక్కుల ద్వారా కలుపు నివారణసవరించు

నాగలి ద్వారా, లేక గొర్రు ద్వారా దుక్కి దున్ని పంటలో అంతర కృషి చేయట వలన కలుపు నివారించవచ్చు.

మందులతో కలుపు నివారణసవరించు

పంటలో కలుపు మందులను కొట్టడం ద్వారా కలుపు మొక్కలను నివారించవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=కలుపు&oldid=2951813" నుండి వెలికితీశారు