కార్బినోక్సమైన్
కార్బినోక్సమైన్, అనేది ఇతర బ్రాండ్ పేరు అర్బినోక్సా క్రింద విక్రయించబడింది. గవత జ్వరం, అలెర్జీ కండ్లకలక, దద్దుర్లు వంటి అలెర్జీ ప్రతిచర్యలకు చికిత్స చేయడానికి ఒక ఔషధం.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1] ఇది సాధారణ జలుబు లేదా 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఉపయోగించరాదు.[1]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
2-[(4-క్లోరోఫెనిల్)-పిరిడిన్-2-యల్-మెథాక్సీ]-ఎన్,ఎన్- డైమిథైల్-ఇథనామైన్ | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | క్లిస్టిన్, ఇతరాలు |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a606008 |
ప్రెగ్నన్సీ వర్గం | C |
చట్టపరమైన స్థితి | OTC |
Routes | ఓరల్: 4మి.గ్రా.ల టాబ్లెట్ లేదా 4 మి.గ్రా.ల/5 మి.లీ.ల లిక్విడ్ |
Pharmacokinetic data | |
అర్థ జీవిత కాలం | 10 నుండి 20 గంటలు |
Identifiers | |
CAS number | 486-16-8 |
ATC code | R06AA08 |
PubChem | CID 2564 |
IUPHAR ligand | 7139 |
DrugBank | DB00748 |
ChemSpider | 2466 |
UNII | 982A7M02H5 |
KEGG | D07617 |
ChEBI | CHEBI:3398 |
ChEMBL | CHEMBL864 |
Chemical data | |
Formula | C16H19ClN2O |
| |
| |
(what is this?) (verify) |
నిద్రపోవడం, మైకము, బలహీనమైన సమన్వయం, కడుపు నొప్పి వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.[1] ఇతర దుష్ప్రభావాలు పొడి నోరు, మూత్ర నిలుపుదల కలిగి ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[1] ఇది యాంటిహిస్టామైన్.[1]
కార్బినోక్సమైన్ 1947లో పేటెంట్ పొందింది. 1953లో వైద్య వినియోగంలోకి వచ్చింది.[2] ఇది సాధారణ ఔషధంగా అందుబాటులో ఉంది.[3] యునైటెడ్ స్టేట్స్‌లో 2021 నాటికి 4 మి.గ్రాల. 60 మాత్రల ధర 20 అమెరికన్ డాలర్లు.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Carbinoxamine Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2021. Retrieved 30 December 2021.
- ↑ Fischer J, Ganellin CR (2006). Analogue-based Drug Discovery (in ఇంగ్లీష్). John Wiley & Sons. p. 545. ISBN 9783527607495. Archived from the original on 2021-10-31. Retrieved 2021-01-26.
- ↑ 3.0 3.1 "Carbinoxamine Maleate Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 23 August 2016. Retrieved 30 December 2021.