కాలచక్రం (1993 సినిమా)
పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో 1993లో విడుదలైన తెలుగు చలనచిత్రం
కాలచక్రం 1993, అక్టోబరు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజ్ సినీ చిత్ర పతాకంపై కె. పద్మ నిర్మాణ సారథ్యంలో పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ, చంద్రమోహన్, రాజ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి వాసు రావు సంగీతం అందించాడు.[1][2]
కాలచక్రం | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
రచన | కె. రాధాకుమారి (కథ), వై.ఎస్. కృష్ణేశ్వరరావు |
నిర్మాత | కె. పద్మ |
తారాగణం | జయసుధ, చంద్రమోహన్, రాజ్‌కుమార్ |
ఛాయాగ్రహణం | ఎస్. నవకాంత్ |
సంగీతం | సాలూరి వాసు రావు |
నిర్మాణ సంస్థ | రాజ్ సినీ చిత్ర |
విడుదల తేదీ | అక్టోబరు 15, 1993 |
సినిమా నిడివి | 99 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- జయసుధ
- చంద్రమోహన్
- రాజ్‌కుమార్
- గుమ్మడి
- బ్రహ్మానందం
- బాబు మోహన్
- సుత్తివేలు
- రమాప్రభ
- కోట శ్రీనివాసరావు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- వల్లభనేని జనార్ధన్
- అనంత్
- ఆహుతి ప్రసాద్
- జయభాస్కర్
- మధన్ మోహన్
- శ్రీలత
- రేఖ
- ఫణి
- విజయలక్ష్మీ మురళీధర్
- రాజేశ్వరి
- బేబి కీర్తి
- బేబి
- మాస్టర్ రాజేష్
- మాస్టర్ జయకృష్ణ
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
- నిర్మాత: కె. పద్మ
- కథ: కె. రాధాకుమారి
- మాటలు: వై.ఎస్. కృష్ణేశ్వరరావు
- సంగీతం: సాలూరి వాసు రావు
- ఛాయాగ్రహణం: ఎస్. నవకాంత్
- నిర్మాణ సంస్థ: రాజ్ సినీ చిత్ర
పాటలు
మార్చుఈ చిత్రానికి సాలూరి వాసురావు సంగీతం అందించగా, సి. నారాయణరెడ్డి, జాలాది రాజారావు పాటలు రాశారు.
మూలాలు
మార్చు- ↑ "Kalachakram (1993)". Indiancine.ma. Retrieved 2020-08-22.
- ↑ "Kalachakram 1993". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-22.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]