కీలుగుర్రం (2005 సినిమా)
కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2005లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
కీలుగుర్రం 2005, ఫిబ్రవరి 4న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సామచంద్ర క్రియేషన్స్ పతాకంపై సామ మహిపాల్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, సామ మల్లారెడ్డి నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్, తనూరాయ్, బ్రహ్మానందం తదితరులు నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించాడు.[2][3]
కీలుగుర్రం (2005 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
నిర్మాణం | సామ మహిపాల్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, సామ మల్లారెడ్డి |
తారాగణం | రోహిత్, తనూరాయ్, బ్రహ్మానందం |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
నృత్యాలు | ప్రదీప్ అంతోని |
గీతరచన | సాయిశ్రీ హర్ష |
సంభాషణలు | తోటపట్టి మధు |
ఛాయాగ్రహణం | కోడి లక్ష్మణ్ |
కూర్పు | నందమూరి హరి |
నిర్మాణ సంస్థ | సామచంద్ర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 4 ఫిబ్రవరి 2005 |
నిడివి | 135 నిముషాలు |
భాష | తెలుగు |
పెట్టుబడి | 20 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటవర్గం
మార్చు- రోహిత్
- బాలాదిత్య
- నకుల్
- రాజేష్
- తనూరాయ్
- స్వప్న మాధురి
- అపూర్వ
- రవళి
- పృథ్వీరాజ్
- శివాజీరాజా
- షకీలా
- బ్రహ్మానందం
- బాబు మోహన్
- గౌతంరాజు
- అబు సలీం
- ఆనంద్ పుప్పాల
- టి. గిరి
- శంకర్ రావు
- మహిపాల్ రెడ్డి
- సి.హెచ్. శ్రీధర్
- నవీన్
- కనుమూరి
- రామచంద్ర సింగ్
- శ్రీరామమూర్తి
- కల్పన
- సత్యవతి
- లావణ్య
- మాస్టర్ రిషబ్
- మాస్టర్ సందీప్
- బేబి సాయి తనూజ
పాటలు
మార్చుఈ చిత్రానికి ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించగా, సాయిశ్రీ హర్ష పాటలు రాశాడు.[4]
- ఆ కీలు గుర్రంలా ( గానం: రాజేష్ కృష్ణన్, మాలతి)
- ఛల్ ఛల్ గుర్రం (గానం: టిప్పు)
- కిస్ కిస్ కిస్ (గానం: కల్పనా రాఘవేంద్ర)
- కో కో కో కోయిల (గానం: రాజేష్, మాతంగి)
- సరి సరి గమ (గానం: మనో, మాలతి, సుజాత మోహన్)
మూలాలు
మార్చు- ↑ "Keelu Gurram (2005)". Indiancine.ma. Retrieved 2021-04-07.
- ↑ "Keelu Gurram 2005 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-07.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Keelu Gurram". Spicyonion.com. Archived from the original on 2020-07-11. Retrieved 2021-04-07.
- ↑ "Keelu Gurram 2005 Telugu Movie Songs". MovieGQ. Retrieved 2021-04-07.
{{cite web}}
: CS1 maint: url-status (link)