తనూరాయ్ భారతీయ సినిమా నటి, ప్రచారకర్త. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తనూరాయ్ తమిళ, మళయాల, కన్నడ, బెంగాళీ చిత్రాలలో నటించింది.

తనూరాయ్
జననం (1980-12-26) 1980 డిసెంబరు 26 (వయసు 42)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2001 - ప్రస్తుతం

జననం - విద్యాభ్యాసం సవరించు

తనూరాయ్ 1980, డిసెంబర్ 26న కలకత్తా లో జన్మించింది.[1] 2వ సంవత్సరం కళాశాల చదువును మధ్యలోనే మానేసి, ముంబై వెళ్లి ఫిల్మ్ యాక్టింగ్ లో శిక్షణ పొందింది.

సినీరంగ ప్రస్థానం సవరించు

తనూరాయ్ 2001లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాలో తొలిసారిగా నటించింది.[2] అటుతరువాత ఆనందం, మనసంతా నువ్వే వంటి చిత్రాలలో నటించింది.[3]

నటించిన చిత్రాల జాబితా సవరించు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2001 ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం శ్రావణి తెలుగు
ఆనందం దీపిక తెలుగు
మనసంతా నువ్వే శృతి తెలుగు
2003 ఇంద్రు జెన్నిఫర్ తమిళం
సత్యం తెలుగు అతిథి పాత్ర
మోనేర్ మహ్జే తుమి బెంగాళీ
2004 అవును నిజమే రుచిత తెలుగు
మేఘం తెలుగు
నో తెలుగు అతిథి పాత్ర
మాస్ తెలుగు అతిథి పాత్ర
పెళ్ళికానీ పెళ్ళాం అవుతుంది తెలుగు
2005 కీలుగుర్రం తెలుగు
ప్రయత్నం తెలుగు
గిరివలం ప్రియా తమిళం
ఉయిర్ ఉల్లవరై తమిళం
మేఘమాల - ఓ పెళ్ళాం గోల మేఘమాల తెలుగు
నమ్మన్న కన్నడ అతిథి పాత్ర
లవ్ స్టోరి స్వప్న కన్నడ
2007 ఆఖరి పేజి తెలుగు
వియ్యాలవారి కయ్యాలు తెలుగు అతిథి పాత్ర
రుద్రమణి తెలుగు
2008 పెళ్ళి కాని ప్రసాద్ తెలుగు అతిథి పాత్ర
హీరో తెలుగు అతిథి పాత్ర
2011 కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు సరళ తెలుగు అతిథి పాత్ర
2012 ఈ ఆడుతా కాలతు మధురి కురియన్ మళయాలం
అలా జరిగింది ఒకరోజు తెలుగు
2013 ఒరిస్సా మీరాబాయ్ మళయాలం
డి కంపనీ జరీనా మహ్మద్ మళయాలం
ప్రివ్యూ మళయాలం
ఓ మంజుల కథ మంజుల తెలుగు
బాల్యకాలసఖి మళయాలం
2016 జెమిని మళయాలం పోస్ట్ ప్రొడక్షన్
ప్రచాయి రాధిక నాయర్ మళయాలం చిత్రీకరణ

మూలాలు సవరించు

  1. ది హిందూ. "Lovely 'chechi'". Retrieved 4 May 2017.
  2. సాక్షి, ఫన్ డేకథ,. "మా చావుకు ఎవరూ బాధ్యులు కారు!". Retrieved 4 May 2017.{{cite news}}: CS1 maint: extra punctuation (link)
  3. ఐడెల్ బ్రెయిన్. "Tanu Roy feels cheated". www.idlebrain.com. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 4 May 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=తనూరాయ్&oldid=3375338" నుండి వెలికితీశారు