కుందూర్ మదుసూదన్ రెడ్డి
కుందూర్ మదుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ శాసనసభ్యుడు. ఆయన చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి 1972లో శాసనసభ్యునిగా ఎన్నికైనాడు.[1]
ముఖ్య అనుచరుడు
మార్చుకుందూర్ మదుసూదన్ రెడ్డి..నెమురుగోమ్ముల యెతిరాజారావుకి ముందు ముఖ్య అనుచరుడు. 1959లో సమితి అద్యక్షుడుగా ఎన్నికైయిండు యెతిరాజారావు . ( ఆ రోజుల్లో ఆ పదవికి మంచి విలువ ఉండేది) . (పదవి కాలం 1959-1964) యెతిరాజారావు 1962 నుండి 1967 వరకు MLA గా పనిచేసాడు. సమితి అద్యక్షుడుగా ఆ పదవిలో ముఖ్య అనుచరుడు కావున కుందూరు మదుసూదన్ రెడ్డి 2 ఏండ్లు (62-64) వరకు ఉన్నడు.1967-1972 MLA విమలాదేవి. 1972 మళ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ నెమురుగోమ్ముల యెతిరాజారావుకి ఇవ్వలేదు. ఇందిరాగాంది. మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి నెమురుగోమ్ముల విమలాదేవి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక్కరే.నెమురుగోమ్ముల విమలాదేవికి కాంగ్రేస్ పార్టీ మళ్లీ టిక్కెట్ ఇందిరాగాంది పట్టుపట్టి విమలాదేవికి ఇప్పించాడు.1968లో నెమురుగోమ్ముల యెతిరాజారావు మదుసూదన్ రెడ్డి విడిపోయాడు.
శాసనసభ్యునిగా
మార్చు1972 లో నెమురుగోమ్ముల విమలాదేవిని ఓడించి కుందూరు మదుసూదన్ రెడ్డి గెలిచాడు. మదుసూదన్ రెడ్డి ఓ కరపత్రం తీసి విమలాదేవి పై లేనిపోని ఆరోపనలు చేసి గెలిచాడు అని యతిరాజారావు (శివశంకర్ లాయర్) హైకోర్టు వెళ్లాడు.ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. ముఖ్య అనుచరుడు అప్పటికి ఇమ్మడి లక్ష్మయ్య (నాంచారిమడూర్, తోర్రూర్) ప్రోత్సాహంతో యతిరాజారావు సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, 1975లో సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. 6 ఏండ్లు సుప్రీంకోర్టు మదుసూదన్ రెడ్డిని కనీసం వార్డు మేంబర్ గా నిలబ్డకుండ ఎన్నికల్లో బహిష్కిరింది. అప్పటికి 1972 నుండి మదుసూదన్ రెడ్డి MLA గా 2 సంవత్సరాల 6 నెలలు ఉన్నడు.1975 లో చెన్నూర్ (పాత) పాలకుర్తి నియోజకవర్గం మళ్లీ బై ఎన్నికలు వచ్చాయి. నెమురుగోమ్ముల యెతిరాజారావు MLA గా కాంగ్రేస్ పార్టీ అభ్యర్దిగా ఏకగ్రీవంగా ఎన్నికైన్నాడు.
యం.యల్.ఎ గా ఓటమి
మార్చుఅప్పటి నుండి యెతిరాజారావు 1994 -1999లో MLA గా గెలిచాడు. యెతిరాజారావు పై పలు మార్లు, నెమురుగోమ్ముల సుధాకర్ రావు పై .కుందూరు మదుసూదన్ రెడ్డి ఒకసారి ఓటమి చెందాడు. 1999లో - 2004 యెతిరాజారావు కుమారుడు డా సుధాకర్ రావు శాసనసభ్యునిగా గెలిచాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Winner and Runnerup Candidate in Chennur assembly constituency". Archived from the original on 2015-09-19. Retrieved 2015-08-23.
- ↑ 263 - Chennur Assembly Constituency