ఇమ్మడి లక్ష్మయ్య

ఈయన మాజీ మంత్రి నెమురుగోమ్ముల యెతిరాజారావు ముఖ్య అనుచరుడు.

ఇమ్మడి లక్ష్మయ్య(1930 జూన్ 4 - 2022 ఫిబ్రవరి 24) వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.[4] 1954 నుండి 2016 రాజకీయాలలో ఉన్నారు. ఈయన మాజీ మంత్రి నెమురుగోమ్ముల యెతిరాజారావు ముఖ్య అనుచరులు. 1995-2002 కాలంలో తోర్రూర్ ZPTC గా ఇమ్మడి లక్ష్మయ్య పనిచేశాడు.

EMMADI LAKSHMAIAH
ఇమ్మడి లక్ష్మయ్య
ఇమ్మడి లక్ష్మయ్య
జననం(1930-06-04)1930 జూన్ 4
మరణం2022 ఫిబ్రవరి 24(2022-02-24) (వయసు 91)[1]
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీతె.దే.పా
భాగస్వామివిజయలక్ష్మి.[3]
పిల్లలుసంపతమ్మ, బానుమతి, శ్రీనువాస్,వెంకటరమణ[రాము].
తల్లిదండ్రులురామయ్య, బుచ్చమ్మ
పురస్కారాలుజెడ్పీటీసీ తొర్రూర్ 1995 - 2002

రాజకీయ జీవితం

మార్చు

1962 నుండి పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి నెమురుగోమ్ముల యెతిరాజారావును 2 సార్లు శాసన సభ్యునిగా గెలిపించడంలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికవడంలో ఇమ్మడి లక్ష్మయ్య పాత్ర పోషించడు, అప్పటి నుండి 1975-1999 నెమురుగోమ్ముల యెతిరాజారావు ఏకదాటిగా 6 సార్లు MLA గా గెలిచాడు. 2 సార్లు మంత్రిగా అయ్యాడు. 1972లో నెమురుగోమ్ముల విమలాదేవి ఇమ్మడి లక్ష్మయ్య వలన శాసన సభ్యునిగా గెలింది.

నెమురుగోమ్ముల యెతిరాజారావు 1962లో శాసన సభ్యునిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాములు (వడ్డేకొత్తపల్లి) పై గెలిచాడు. దాంతో కాంగ్రేస్ పార్టీలో ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి నందుకు 6 ఏండ్లు కాంగ్రేస్ పార్టీ యెతిరాజారావును బహిష్కిరింది. ఆయన 1962 నుండి 1967 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసన సభ్యులుగా పనిచేసాడు. 1967 ఎన్నికల నాటికి బహిష్కరణ కాలం ఇంకా సంవత్సర ఉంది కాబట్టి కాంగ్రెసు టిక్కెట్ ఇవ్వలేదు. 1956 - 1994 వరకు నెమురుగోమ్ముల యెతిరాజారావును, నెమురుగోమ్ముల విమలాదేవిని, 2009లో ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిపించడంలో శాసన సభ్యులుగా ఎన్నికవడంలో ఇమ్మడి లక్ష్మయ్య ముఖ్య పాత్ర పోషించాడు.[5][6]

పదవులు

మార్చు
  • వైశ్యాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశాడు ఇమ్మడి లక్ష్మయ్య.
  • టీడీపీ తొర్రూర్‌ మండలశాఖ తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇమ్మడి లక్ష్మయ్య.[4]

మిత్రుడు

మార్చు

ఇమ్మడి లక్ష్మయ్య, నెమురుగోమ్ముల యెతిరాజారావుల స్నేహం ఆకట్టుకుని ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రచార సమయంలో ఇతని నాంచారిమడూర్ ఇంటికి వచ్చారు. నందమూరి తారక రామారావు, చంద్రబాబు నాయుడు వారికి ప్రియమిత్రులుగా పనిచేశాడు ఇమ్మడి లక్ష్మయ్య.

మూలాలు

మార్చు
  1. "Lokal Telugu - తెలుగు వార్తలు | Telugu News | Online Telugu News Today | Latest Telugu News | News in Telugu". telugu.getlokalapp.com. Retrieved 2022-02-26.
  2. Codingest (2022-02-25). "సీనియర్ రాజకీయ వేత్త ఉమ్మడి లక్ష్మయ్య మృతి". Janam News (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-26. Retrieved 2022-02-26.
  3. http://www.navatelangana.com/article/warangal/320994
  4. 4.0 4.1 http://www.suryaa.com/main/showDistricts.asp?cat=10&subCat=22&ContentId=128102[permanent dead link]
  5. మాజీ మంత్రి యతి రాజారావు సన్నిహితుడు ఇమ్మడి లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి. MANA NEWS latest updates, retrieved 2022-02-26
  6. "Prabhakargoud Nomula: Laxmaiah Immadi". Prabhakargoud Nomula. 4 July 2017. Retrieved 2022-02-26.

ఇతర లింకులు

మార్చు