కుక్కునూరు

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా లోని గ్రామం

కుక్కునూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం. ఈ మండలంలో 34 గ్రామాలు ఉన్నాయి. జూన్ 2, 2014 న తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పోలవరం ఆర్డినెన్స్ వలన ఈ మండలం ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కలుపబడింది[1]. పిన్ కోడ్ నం. 507 114 ., ఎస్.టి.డి.కోడ్ = 08746.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 28,392 - పురుషులు 14,104 - స్త్రీలు 14,288

మూలాలుసవరించు