ఇదే పేరుతో వచ్చిన మరొక సినిమా కృష్ణ ప్రేమ (1943 సినిమా)

1961 మే 12 న కృష్ణ ప్రేమ , తెలుగు చలన చిత్రం విడుదల.ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో బాలయ్య ,జమున , ఎస్.వరలక్ష్మీ,పద్మనాభం, గిరిజ, రేలంగి మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు .

కృష్ణ ప్రేమ
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం బాలయ్య,
జమున,
ఎస్. వరలక్ష్మి,
పద్మనాభం,
గిరిజ,
రేలంగి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ మహీంద్ర పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
  1. ఇదునీదులీల గిరిధారి నీ మహిమ తెలియగలవారేరి - ఘంటసాల . రచన: ఆరుద్ర.
  2. ఇల్లు ఇల్లనియేవు ఇల్లాలుఅనియేవు ఇల్లేదిరా వెర్రి నరుడా - మాధవపెద్ది , రచన: ఆరుద్ర
  3. ఇంటికి దీపం ఇల్లాలు ఏది ఎరగదు పిచ్చి - ఘంటసాల బృందం , రచన:కొసరాజు
  4. ఎక్కడున్నావే పిల్లా ఎక్కడున్నావే నువ్వెక్కడున్నావే - ఘంటసాల,పి.సుశీల రచన:ఆరుద్ర
  5. నాడు తులాభారమునాడు (సంవాద పద్యాలు )- పి.బి.శ్రీనివాస్,ఘంటసాల, రచన: ఆరుద్ర
  6. నవనీత చోరుడు నందకిషోరుడు - ఎస్. వరలక్ష్మి,జిక్కి , రచన: ఆరుద్ర
  7. నవనీత చోరుడు నందకిషోరుడు నవమోహనాంగుడు - జిక్కి, ఎస్.వరలక్ష్మి, రచన: ఆరుద్ర
  8. దివజుల్ మౌనుల్ జ్ఞానులున్ ( పద్యం)- ఘంటసాల . తాపీ ధర్మారావు.
  9. పాలకడలి చిలుకువేళ పడతిరూపు పరులకై దాల్చి (పద్యం)- ఘంటసాల . రచన: ఆరుద్ర
  10. పేరునకెన్నిలేవు మన ప్రేమలు మూడుదినాల (పద్యం )- ఘంటసాల . రచన: తాపీ ధర్మారావు.
  11. మోహనరూపా గోపాలా ఊహాతీతము నీలీల - ఘంటసాల . రచన: ఆరుద్ర.
  12. రేపే వస్తాడంట గోపాలుడు మాపే వస్తాడంట - ఎస్. వరలక్ష్మి,జె.వి.రాఘవులు బృందం , రచన: ఆరుద్ర
  13. వలపు మితిమీరినపుడే వనిత అలుగ ( పద్యం )- ఘంటసాల . రచన:: కొసరాజు.
  14. సుధామధురము కళాలలితమీ సమయము అహా మధురము - సుశీల,పి.బి.శ్రీనివాస్, రచన: శ్రీ. శ్రీ
  15. అవని భారము అమితము ....మోహనారూపా గోపాల, ఘంటసాల, రచన: ఆరుద్ర
  16. అనురాగ భాగ్యమున నాదేలే యదునందనుడు నావాడే , పి.సుశీల బృందం , రచన: ఆరుద్ర
  17. ఆడవాళ్ళ కథ ఇంతెలే అసలు, పిఠాపురం, స్వర్ణలత బృందం
  18. ఇంటిని మించిన కోవెల లేదు , పి.సుశీల, రచన: ఆరుద్ర
  19. ఏటు కదిలితీవో నను మరచితివో, ఎస్.వరలక్ష్మీ,రచన: శ్రీ.శ్రీ.
  20. చిలక పలుకులదానా హంసనడకలదానా ,మాధవపెద్ది , జిక్కి, రచన: ఆరుద్ర
  21. చెలియలు ముద్దరాలు తనుచేసినదెంత (పద్యం), ఎస్.వరలక్ష్మీ, రచన: తాపీ ధర్మారావు
  22. నీ చిరునవ్వు పాటలు ద్వనించేడు(పద్యం), పి సుశీల, రచన:కరుణశ్రీ
  23. రాధనురా ప్రభు నిరపరాధనురా , ఎస్.వరలక్ష్మీ , రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  24. సర్వ సర్వం సహా చక్రసాగదా గాధ సారథి,(పద్యం), పి.బి.శ్రీనివాస్ , రచన: ఆరుద్ర
  25. హాయిరంగ హాయిరంగ హాయి కృష్ణలీలలు హాయి , పి.సుశీల.బృందo, రచన: ఆరుద్ర

మూలాలు

మార్చు
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)