కెన్నెత్ ఏండర్సన్

కెన్నెత్ ఏండర్సన్ (1910 - 1974) భారతదేశానికి చెందిన స్కాట్లండు సంతతి వాడైన ప్రముఖ రచయిత, వేటగాడు అయిన అధికారి. మనుషులను వేటాడే ఎన్నో పులులను చంపి, దక్షిణ భారతపు జిమ్ కార్బెట్గా పేరొందారు. బెంగళూరులో నివాసముంటూ భారతదేశపు అడవులలో సంచరించే పులులు, చిరుతపులులు, ఏనుగులు అడవి కుక్కలు, పాములు, ఎలుగుబంట్లు మొదలైన వన్యమృగాల గురించి ఆసక్తికరమైన ఎన్నో పుస్తకాలు, రచనలు చేశారు. పులి మొదలైన జంతువులను కౄరమృగాలుగా కాకుండా, తెలివైన, హుందాయైన జంతువులుగా అభివర్ణించారు.[1]

కెన్నెత్ అండర్సన్
పుట్టిన తేదీ, స్థలం8 మార్చి 1910
బ్రిటిష్ ఇండియా
మరణం30 August 1974 (1974-08-31) (aged 64)
బెంగళూరు, కర్ణాటక
జాతీయతబ్రిటిష్
విషయంకృరమృగాల జీవనం, వేట,
జీవిత భాగస్వామిబ్లోసం ఫ్లెమింగ్
సంతానంజూన్ అండర్సన్, డోలాండ్ అండర్సన్

రచనలు

మార్చు
 
Donald Anderson, Kenneth Anderson's son
  1. నైన్ మ్యాన్ ఈటర్స్ అండ్ ఒన్ రోగ్ (1954)
  2. ధి బ్లాక్ పాంథర్ ఆఫ్ శివానిపల్లి అండ్ అదర్ అడ్వెంచర్స్ ఆఫ్ ది ఇండియన్ జంగిల్ (1959)
  3. జంగిల్స్ లాంగ్ అగో
  4. మ్యాన్ ఈటర్స్ అండ్ జంగిల్ కిల్లర్స్[2]
  5. టైగర్స్ రోర్స్
  6. టేల్స్ ఫ్రమ్ ధి ఇండియన్ జంగిల్
  7. ధిస్ ఈజ్ ధి జంగిల్
  8. ధి కాల్ ఆఫ్ మ్యాన్ ఈటర్

ఇతర ప్రచురణలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Hunters Tales, Frontline Onnet
  2. Anderson, Kenneth "Man Eaters and Jungle Killers", Swapna Printing Works

బయటి లింకులు

మార్చు