అడవిచుక్క 2000లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సూరజ్ మూవీస్ పతాకంపై విజయశాంతి నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి, చరణ్ రాజ్, సుమన్ తల్వార్ నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1][2]

అడవిచుక్క
అడవిచుక్క సినిమా పోస్టర్
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనసంజీవి ముదిలి (మాటలు)
నిర్మాతవిజయశాంతి
తారాగణంవిజయశాంతి
చరణ్ రాజ్
సుమన్ తల్వార్
ఛాయాగ్రహణంశ్రీనివాసరెడ్డి
కూర్పుబి. కృష్ణంరాజు
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
సూరజ్ మూవీస్
విడుదల తేదీ
2000
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా, దాసరి నారాయణరావు, సుద్దాల అశోక్ తేజ, బి. శ్రీనివాస్ (వరంగల్) పాటలు రాశారు.[3]

  1. చలోరే - వందేమాతరం శ్రీనివాస్, కె. ఎస్. చిత్ర - రచన: సుద్దాల అశోక్ తేజ 6:02
  2. అక్కా అక్కా నువ్వెక్కడే - వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్. చిత్ర - రచన : సుద్దాల అశోక్ తేజ, 5:16
  3. రాకాసి నీపేరే - వందేమాతరం శ్రీనివాస్, కె.ఎస్. చిత్ర , రచన : సుద్దాలఅశోక్ తేజ ,5:34
  4. తయ్యమ్ తాతయ్య - వందేమాతరం శ్రీనివాస్, మాల్గాడి శుభ - , రచన: బి.శ్రీనివాస్,5:34
  5. అగ్ని పర్వతం పగిలింది - వందేమాతరం శ్రీనివాస్, రచన: సుద్దాల అశోక్ తేజ-6:09
  6. ఎవరు అన్నారమ్మా - వందేమాతరం శ్రీనివాస్, ఉదిత్ నారాయణ్, కె.ఎస్. చిత్ర - రచన: సుద్దాలఅశోక్ తేజ . 4:51
  7. అక్కా దాగుడు మూతలాపవే ఎక్కడున్నావే చెప్పవే, కె.ఎస్. చిత్ర,రచన: సుద్దాలఅశోక్ తేజ.

మూలాలు

మార్చు
  1. HullHyderabad, Movies. "Adavi Chukka Review". www.movies.fullhyderabad.com. Retrieved 22 July 2020.
  2. తెలుగు ఫిల్మీబీట్, సిపిమాలు. "అడవి చుక్క". www.telugu.filmibeat.com. Retrieved 22 July 2020.
  3. జియో సావన్, పాటలు. "Adavi Chukka". www.jiosaavn.com. Retrieved 22 July 2020.

బయటిలంకెలు

మార్చు