కె.ఎస్.రవీంద్ర
కె.ఎస్.రవీంద్ర భారతీయ చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినిమా స్క్రీన్ రైటర్ కూడా అయిన అతను బాబీగా ప్రసిద్ధి. అతను సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో పవర్ (2014)కి ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నాడు.
కె.ఎస్.రవీంద్ర | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | బాబీ, బాబీ కొల్లి |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2007 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అనూష |
పిల్లలు | 1 |
బంధువులు | ద్రోణవల్లి హారిక (మరదలు) |
బాల్యం, విద్య
మార్చుకె. ఎస్. రవీంద్ర గుంటూరులో పుట్టి పెరిగారు. బి.కామ్ లో డిగ్రీ పట్టా పొందాడు.
కెరీర్
మార్చు2003లో రచయిత చిన్నికృష్ణ వద్ద చేరి తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత కొండపల్లి దశరథ్, గోపీచంద్ మలినేని[1]లతో సహా పలువురు దర్శకుల దగ్గర పనిచేశాడు.[2] రవితేజ నటించిన పవర్ (2014)తో కె.ఎస్.రవీంద్ర దర్శకుడిగా పరిచయం అయ్యాడు.[3]
2016లో పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన సర్దార్ గబ్బర్ సింగ్ వాణిజ్యపరంగా పరాజయం పాలైంది.[4] అతని తదుపరి చిత్రం జై లవ కుశ (2017)లో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించాడు, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ₹100 కోట్లకు పైగా వసూలు చేసింది.[5] 2019లో వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకీ మామ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించాడు. మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ, ఈ చిత్రం లాభదాయకమైన వెంచర్‌గా నిలిచింది.[6]
ఫిబ్రవరి 2021లో ఆయన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రానికి దర్శకత్వం వహించాడు.[7]
వ్యక్తిగతం
మార్చుచెస్ క్రీడాకారిణి హారిక ద్రోణవల్లి అక్క అనూషను కె.ఎస్.రవీంద్ర వివాహం చేసుకున్నాడు.[8] ఈ దంపతులకు 2018లో ఒక కుమార్తె జన్మించింది.
ఫిల్మోగ్రఫీ
మార్చుYear | Film | Direction | Screenplay | Story | Notes | Ref |
---|---|---|---|---|---|---|
2008 | భద్రాద్రి | - | - | అవును | ||
2010 | వీర పరంపరే | - | అవును | అవును | కన్నడం | |
2010 | డాన్ శీను | - | అవును | - | ||
2011 | ఓ మై ఫ్రెండ్ | - | అవును | - | ||
2012 | బాడీగార్డ్ | - | అవును | - | ||
2013 | బలుపు | - | - | అవును | ||
2014 | అల్లుడు శీను | - | - | అవును | ||
2014 | పవర్ | అవును | అవును | అవును | [9] | |
2016 | సర్దార్ గబ్బర్ సింగ్ | అవును | - | - | [10] | |
2017 | జై లవ కుశ | అవును | - | అవును | [11] | |
2018 | పంతం | - | అవును | - | ||
2019 | వెంకీ మామా | అవును | - | అవును | [12] | |
2023 | వాల్తేరు వీరయ్య | అవును | - | అవును | [13] |
మూలాలు
మార్చు- ↑ "From Guntur to Tollywood". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2014-09-17. Retrieved 2021-02-16.
- ↑ "కె.ఎస్. రవీంద్ర (బాబీ)". Zee Cinemalu. Archived from the original on 2022-12-28. Retrieved 2022-12-28.
- ↑ "శ్రీను వైట్ల టు బాబీ..రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు వీళ్లే". ntnews. 2021-01-17. Retrieved 2021-02-16.
- ↑ "Pawan Kalyan starrer 'Sardaar Gabbar Singh' fares miserably at box office". The News Minute (in ఇంగ్లీష్). 2016-05-14. Archived from the original on 2021-01-13. Retrieved 2021-02-17.
- ↑ "Jai Lava Kusa Box Office Collection: Junior NTR's Film Is At 100 Crore And Counting On Day 6". NDTV.com. Retrieved 2021-02-17.
- ↑ "'Venky Mama' Box-Office: Venkatesh and Naga Chaitanya starrer turns into a profitable venture - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
- ↑ "Waltair Veerayya: మాస్ వీరయ్య". web.archive.org. 2022-12-28. Archived from the original on 2022-12-28. Retrieved 2022-12-28.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Jain, Rupam (7 June 2015). "I am uncool, but I'm cool with that: Dronavalli Harika | Chess News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-02-16.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Balupu Writer Set To Direct Ravi Teja In His Next Film". Oneindia Entertainment. 3 September 2013. Archived from the original on 3 డిసెంబరు 2013. Retrieved 3 September 2013.
- ↑ "Why Pawan Kalyan sacked Sampath Nandi?". timesofindia.
- ↑ "Raashi Khanna roped in for Jr NTR's next with Bobby". TheIndianExpress. 2 February 2017.
- ↑ "Bobby to direct Venky and Chai, 'Venky Mama' as Title". AP NEWS CORNER. Archived from the original on 13 December 2019. Retrieved 3 March 2019.
- ↑ "Mega 154: Pre-look poster of Chiranjeevi's next with director Bobby released". Times of India. Retrieved 22 August 2021.
{{cite web}}
:|archive-date=
requires|archive-url=
(help)