కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు - 2015

కేంద్ర సాహిత్య అకాడమీ భారతదేశవ్యాప్తంగా గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్య సృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను అందజేస్తోంది. ఇది భారతీయ సాహిత్య అవార్డుల్లో అత్యున్నత అవార్డుగా భావించబడుతుంది.

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
పురస్కారం గురించి
విభాగం సాహిత్యం (వ్యక్తిగతం)
వ్యవస్థాపిత 1954
మొదటి బహూకరణ 1955
క్రితం బహూకరణ 2014
బహూకరించేవారు కేంద్ర సాహిత్య అకాడమీ, భారత ప్రభుత్వం
వివరణ భారతీయ సాహిత్య పురస్కారం

2015 సంవత్సరపు సాహిత్య అకాడమీ అవార్డులు డిసెంబరు 17న ఢిల్లీలో ప్రకటించబడ్డాయి. 2016, ఫిబ్రవరి 16న అవార్డుల ప్రదానం జరిగింది. ఈ అవార్డులో భాగంగా రూ.లక్ష నగదు, తామ్రపత్రం, జ్ఞాపికలతో విజేతలను సత్కరించారు.[1]

పురస్కారాల జాబితా

మార్చు
క్రమసంఖ్య రచయిత పేరు పుస్తకం పేరు విభాగం భాష
1 కుల సైకియా అకషర్ ఛబి అరు అన్యన్య గల్ప చిన్న కథలు అస్సామీ
2 మన్మోహన్ ఝా ఖిస్సా చిన్న కథలు మైథిలీ
3 గుప్త ప్రధాన్ సమయక ప్రతివింబహారు చిన్న కథలు నేపాలీ
4 బిభుతి పట్నాయక్ మహిషాసురరా ముహన్ చిన్న కథలు ఒడియా
5 మాయా రహి మెహందీ ముర్క్ చిన్న కథలు సింధీ
6 ఓల్గా విముక్త చిన్న కథలు తెలుగు[2][3]
7 బ్రజేంద్రకుమార్ బ్రహ్మ బెయిడి డెన్గ్‌ఖ్వ బెయిడి గాబ్ పద్య సంకలనం బోడో
8 ధైన్ సింగ్ పర్ఛామెన్ డి లో పద్య సంకలనం డోగ్రీ
9 రామ్‌దరశ్ మిశ్రా ఆగ్ కి హన్సి పద్య సంకలనం హిందీ
10 కె.వి. తిరుమలేశ్ అక్షయ కావ్య పద్య సంకలనం కన్నడ
11 క్షేత్రీ రాజన్ అహింగ్న యెక్షిల్లిబా మాంగ్ పద్య సంకలనం మణిపురి
12 రాం శంకర్ అవస్థి వనదేవి పద్యసంకలనం సంస్కృతం
13 సైరస్ మిస్త్రీ క్రానికల్ ఆఫ్ ఎ కార్ప్స్ బియరెర్ నవల ఇంగ్లీష్
14 కె.ఆర్. మీరా ఆరాచర్ నవల మళయాలం
15 జస్విందర్ సింగ్ మాట్ లోక్ నవల పంజాబీ
16 మధు ఆచార్య ‘ఆశావాది’ గవాద్ నవల రాజస్థానీ
17 రాసిక్ షా అంటే ఆరంభ్ వ్యాసం గుజరాతీ
18 ఎ. మాధవన్ ఇలక్కియ సువదుగల్ వ్యాసం తమిళం
19 బషిర్ భదర్వహి జమిస్ త కశీరి మాంజ్ కశిర్ నాటియా అదాబుక్ తవరీఖ్ విమర్శ కాశ్మీరి
20 షమీమ్ తారీఖ్ తసవుఫ్ ఔర్ భక్తి విమర్శ ఉర్దూ
21 ఉదయ్ భెంబ్రే కర్ణ పర్వ నాటిక కొంకణి
22 రబిలాల్ తుడు పార్శి ఖాతిర్ నాటిక సంతలి
23 అరుణ్ కోప్కర్ చలత్ చిత్రవ్యూహ్ నిజ జీవిత వృత్తాంతం మరాఠీ

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. సాక్షి, ఎడ్యూకేషన్ (18 December 2015). "సాహిత్య అకాడమీ పురస్కారాలు 2015". Archived from the original on 11 ఫిబ్రవరి 2020. Retrieved 11 February 2020.
  2. నవ తెలంగాణ, దీపిక (18 November 2019). "కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు". Archived from the original on 11 ఫిబ్రవరి 2020. Retrieved 11 February 2020.
  3. ప్రజాశక్తి, తాజావార్తలు (17 December 2015). "ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు". www.prajasakti.com. Archived from the original on 11 ఫిబ్రవరి 2020. Retrieved 11 February 2020.