కొత్త పెళ్ళికూతురు

1985 లొ చిత్రం

కొత్త పెళ్ళికూతురు 1985 లో వచ్చిన సినిమా. దీనిని ఝాన్సీ పిక్చర్స్ బ్యానర్‌లో ఐ. శేషు బాబు నిర్మించాడు. కె.ఎస్.రామిరెడ్డి దర్శకత్వం వహించాడు.[1] ఇందులో చంద్ర మోహన్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[2]

కొత్త పెళ్ళికూతురు
(1985 తెలుగు సినిమా)
Kotha Pelli Koothuru.jpg
దర్శకత్వం కె.ఎస్.రామిరెడ్డి
నిర్మాణం ఐ.శేషుబాబు
కథ సి. కనకాంబరరాజు
చిత్రానువాదం కె.ఎస్.రామిరెడ్డి
తారాగణం చంద్రమోహన్ ,
విజయశాంతి ,
రాజేంద్ర ప్రసాద్
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు తోటపల్లి మధు
ఛాయాగ్రహణం బి.ఎ. బేగ్
కూర్పు ఎం.ఎస్. మణి
నిర్మాణ సంస్థ ఝాన్సీ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

పాటలుసవరించు

కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చారు. EMI కొలంబియా కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది.[3]

ఎస్. పాట పేరు సాహిత్యం గాయకులు పొడవు
1 "కొమ్మలో కూసింది ఓ కోయిలా" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:02
2 "పాడుదునా జావళీ" వేటూరి సుందరరామమూర్తి పి. సుశీల 3:50
3 "కొత్త నీరు పెట్టుకుంది గోదావరి" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:45
4 "పంచుకో పట్టే" వేటూరి సుందరరామమూర్తి వాణి జయరామ్ 4:24
5 "చూడు చూడు నీడలు" శ్రీ శ్రీ ఆనంద్ 2:22

మూలాలుసవరించు

  1. "Kotha Pelli Koothuru (Cast & Crew)". Spicy Onion.
  2. "Kotha Pelli Koothuru (Review)". Know Your Films.
  3. "Kotha Pelli Koothuru (Songs)". Cineradham. Archived from the original on 2017-08-19. Retrieved 2020-08-31.