కోటీశ్వరుడు (1984 సినిమా)

కోటీశ్వరుడు అక్కినేని నాగేశ్వరరావు, సుజాత జంటగా నటించిన చిత్రం. ఈ చిత్రం 1984, జనవరి 6న విడుదలయ్యింది.

కోటీశ్వరుడు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సుజాత
నిర్మాణ సంస్థ శ్రీ శరత్ ఆర్ట్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

కథసవరించు

మూలాలుసవరించు