కోడె త్రాచు

(కోడెత్రాచు నుండి దారిమార్పు చెందింది)

కోడె త్రాచు సినిమా 1984, మే 5 విడుదలైన తెలుగు డ్రామా చిత్రం. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, వచ్చిన ఈ చిత్రం లో శోభన్ బాబు, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం .

నటినటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

1: గంగమ్మ ఉరవడిలో, రచన: వేటూరి సుందర రామమూర్తి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

2: గోరువెచ్చ చందమామ , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం పి. సుశీల

3: చిగురాకు పెదవులు ఇచ్చా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. పి.సుశీల

4: అమాస రేతిరి చీకటిలో తమాషా, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

5.ఇరుకులో పడ్డావు రైకమ్మత్తా మరచిపోతున్నావు , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

6.మసాల సాల మసాల ... హత్తెరికి బుడుప మసాల , రచన: వేటూరి సుందరరామమూర్తి , గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల .

మూలాలు: కొల్లూరి భాస్కరరావు ఘంటసాల గళమృతం నుండి సేకరణ