కోస్టి 2023లో తెలుగులో విడుదలైన హార్రర్‌ కామెడీ డ్రామా సినిమా.[1] తమిళంలో ‘ఘోస్టీ’ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘కోస్టి’ పేరుతో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. కాజల్ అగర్వాల్, రాధికా శరత్‌ కుమార్‌, యోగి బాబు, కేఎస్‌ రవికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను 2023 మార్చి 22న విడుదలవగా[2], ఏప్రిల్‌ 7న జీ-5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.[3]

కోస్టి
దర్శకత్వంకళ్యాణ్
రచనకళ్యాణ్
తారాగణం
ఛాయాగ్రహణంజాకబ్ రతినరాజ్
కూర్పువిజయ్ వేలుకుట్టి
సంగీతంశ్యామ్‌ సీఎస్‌
నిర్మాణ
సంస్థ
గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీs
2023 మార్చి 22 (2023-03-22)(థియేటర్)
2023 ఏప్రిల్ 7 (2023-04-07)( జీ-5 ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (11 March 2023). "ఆత్మలతో సంబంధం ఏమిటి?". Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  2. Namasthe Telangana (12 March 2023). "కాజల్‌ అగర్వాల్‌ సినిమాకు డిఫరెంట్‌ టైటిల్‌.. లుక్‌ వైరల్". Archived from the original on 14 March 2023. Retrieved 14 March 2023.
  3. Namasthe Telangana (3 April 2023). "అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న కాజల్‌ గోస్టి మూవీ". Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  4. Prabha News (11 March 2023). "కాజ‌ల్ ద్విపాత్రాభిన‌యంతో ఘోస్టీ…". Retrieved 17 March 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=కోస్టి&oldid=3894176" నుండి వెలికితీశారు