ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం

ఖదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమృత్‌సర్, తరన్ తారన్, కపూర్తలా, ఫిరోజ్‌పూర్ జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
14 జండియాల ఎస్సీ అమృత్‌సర్
21 తరన్ తరణ్ జనరల్ టార్న్ తరణ్
22 ఖేమ్‌కరన్ జనరల్ టార్న్ తరణ్
23 పట్టి జనరల్ టార్న్ తరణ్
24 ఖాదూర్ సాహిబ్ జనరల్ టార్న్ తరణ్
25 బాబా బకాలా ఎస్సీ టార్న్ తరణ్
27 కపూర్తలా జనరల్ కపుర్తలా
28 సుల్తాన్‌పూర్ లోధి జనరల్ కపుర్తలా
75 జిరా జనరల్ ఫిరోజ్‌పూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
ఎన్నికల సభ్యుడు పార్టీ
2009 రత్తన్ సింగ్ అజ్నాలా శిరోమణి అకాలీదళ్
2014 రంజిత్ సింగ్ బ్రహ్మపుర
2019 [3] జస్బీర్ సింగ్ గిల్ భారత జాతీయ కాంగ్రెస్
2024[4] అమృత్‌పాల్ సింగ్ స్వతంత్ర

ఎన్నికల ఫలితాలు 2019

మార్చు
2019  : ఖదూర్ సాహిబ్
Party Candidate Votes % ±%
భారత జాతీయ కాంగ్రెస్ జస్బీర్ సింగ్ గిల్ 4,59,710 43.95 8.70
శిరోమణి అకాలీ దళ్ బిబి జాగీర్ కౌర్ 3,19,137 30.51 -14.30
ఆమ్ ఆద్మీ పార్టీ మాన్జిందర్ సింగ్ సింధు 13,656 1.31 -12.58
విజయంలో తేడా 13.44
మొత్తం పోలైన ఓట్లు 10,40,636 63.96
భారత జాతీయ కాంగ్రెస్ (విజేత ) శిరోమణి అకాలీ దళ్

}}


మూలాలు

మార్చు
  1. Singh, Prabhjot (16 February 2008). "3 Parliament, 16 assembly seats get new names". The Tribune. Retrieved 2009-04-19.
  2. "List of Parliamentary & Assembly Constituencies". Chief Electoral Officer, Punjab website.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. EENADU (4 June 2024). "వేర్పాటువాది అమృత్‌పాల్‌.. జైలు నుంచి లోక్‌సభకు". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.