ఖాదరియా Qadiriyyah (అరబ్బీ : القادريه) (ఇంకనూ : ఖాదిరియా, ఖాద్రియా, ఖాదిరి, ఖాదరి లేదా ఖాద్రి.) సున్నీ ముస్లిం లలో ఒక సూఫీ తరీఖా. దీనికా పేరు అబ్దుల్ ఖాదిర్ జీలాని పేరుమీద ఏర్పడింది. అబ్దుల్ ఖాదిర్ జీలాని (1077-1166), ఇరాన్కు చెందిన గీలాన్ ప్రాంతీయుడు. ఇతను 1134 బాగ్దాదులో సున్నీ ముస్లింహంబలీ పాఠశాలకు చెందిన సూఫీ.

ఇస్లామీయ ప్రపంచంలో సూఫీ తరీఖాలు భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, టర్కీ, బాల్కన్ ప్రాంతం, తూర్పు ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా, ఐరోపా, అమెరికా లలో వ్యాపించి యున్నవి. ఇందులో 'ఖాదరియా' తరీఖా ముఖ్యమైనది.

ఆత్మజ్ఞాన గొలుసుక్రమం

మార్చు

ఖాదరియా 'సిల్ సిలా' లోని ఆత్మజ్ఞాన గొలుసుక్రమం :

షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలాని యొక్క సిల్ సిలా, క్రింది విధంగానూ యున్నది :

ఇవీ చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఖాదరియా&oldid=2981389" నుండి వెలికితీశారు